{"timeout":"7000","width":"990"}
  • బృంద ఉపదేశము
  • సంభాషణ, సంఘము
  • విభిన్న వ్యక్తులు, ఒకే సంఘము

బృంద ఉపదేశము

ఎప్పుడయినా ఒక బృందమున రెండు భిన్నమైన అభిప్రాయాలు బయలుదేరినపుడు, ఆ ఇద్దరూ పరస్పర సహకారం ద్వారా ఉన్నత ప్రమాణమును కనుగొన్నచో, అది ఆ బృందమునకు ఉపదేశము.

సంభాషణ, సంఘము

సత్సంభాషణ వలన సుహృద్భావము, సహకారము సాధ్యమౌతాయి. అది సంబంధమును వృద్ధి చేసి, సహవాస అనుభవమును ఇస్తుంది. అప్పుడే దానిని సంఘము అంటారు.

విభిన్న వ్యక్తులు, ఒకే సంఘము

వ్యక్తులలోని కఠినత్వమును, ఘనీభవించిన భావములను, ప్రత్యేకతలను వదిలించి, జీవ ప్రవాహములోకి ప్రవేశింపచేసి, తద్వారా సేద తీర్చి, వారు అనంత శక్తి ప్రవాహమును గ్రహించగలందులకు పరిష్కారముగా గురు పీఠము బృందముల యొక్క ఆవశ్యకతను ఊహించినది.

జగద్గురు పీఠము సభ్యుల సంఘము

పుస్తకలు లభించు స్థానములు

అక్వేరియస్ బుక్ హౌస్ తెలుగు, ఇంగ్లీషు, మరియు హిందీ పుస్తకములు. భారతదేశములో మాత్రమే తపాలా.

ఎడిసియోన్స్ ధనిష్ఠ స్పానిష్ లో ఉన్న ఉచిత PDF పుస్తకములు

ఎడిషన్ కులపతి జర్మన్ పుస్తకములు. ఐరోపాలో మాత్రమే తపాలా.

పారాసెల్సెస్ - ఆరోగ్యము మరియు స్వస్థత (English) ప్రాక్, పశ్చిమముల సాంప్రదాయ వైద్య మరియు స్వస్థతా విధానములను వివరిస్తున్న పత్రిక

జగద్గురు పీఠము యొక్క ప్రచురణలు

Sites of WTT Groups

Egoic Lotus

Circle of Good Will (en-de-es-fr) Complete archive of “Lunar Messenger”, “Basics of Spiritual Life”, “Good Will in Action”, “Letters of Spiritual Astrology” and more

WTT Spain (es) Site of Spain about the idea and founders of the WTT, publications, links to book shop, videos and more

WTT - Vasantha (es) Site of WTT - Vasantha, Barcelona about activities, meditations, courses

WTT Muditha - Onda (es)
Rituals, mantrams, books, meditations, activities, monthly astrological info, etc.

WTT Lake Constance area (de) Meditations, studies of yoga, discipleship, 7 rays, Masters and Labors, and more about Herbs Music Therapy

Wisdom Teaching Temple (en) , Machilipatnam, India: Balabhanu Vidyalayam, Triveni Publishing House, Homoeo clinic

సేవా పథకములు

సత్సంకల్ప బృందము భారత దేశములో పేదలకు, అవసరమైన వారికి అనేక విధములుగా సేవలను అందించు సంస్థ.
సత్సంకల్ప బృందము యొక్క వెబ్సైటు

ధనిష్ఠ సంస్థ భారత దేశములోని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రచురణలు మరియు సరియైన అవసరమున్న చోట సేవలను అందించును.
ధనిష్ఠ సంస్థ యొక్క వెబ్సైటు

బాలభాను విద్యాలయములు సాధారణ విద్యతో పాటు, ఆధ్యాత్మిక, నైతిక మరియు సామాజిక విలువలు అందజేయుచున్న విద్యాలయములు.

పారాసెల్సస్ – ఆరోగ్యము, స్వస్థత (English) వైద్యము, , స్వస్థతల గురించిన ఆధునిక మరియు పురాతన విజ్ఞానము

పారాసెల్సస్ కేంద్రము మాస్టర్ పారాసెల్సస్ యొక్క జన్మ ప్రదేశము అయిన ఏయిన్సిడెల్న్, స్విట్జర్లాండు తో అనుసంధానానికి WTT ఆ ఇంటిలో ఒక వాటా అద్దెకు తీసుకుంది.

Buena Voluntad en Acción (English) బార్సిలోనా లోని NGO సంస్థ. సమగ్ర రక్షణ సహాయక కార్యక్రమముల ద్వారా పేదరికాన్ని నిర్మూలించటానికి మరియు సాంఘిక బహిష్కరణలను అధిగమించడానికి ప్రయత్నించుచున్నది.

Education center La Colombe in Kinshasa (English) (జగద్గురు పీఠము బెల్జియం)

Es-Poorna (Spanish) దక్షిణ భారతదేశములోని నీలగిరులలో ఉన్న అనాథ పిల్లలకు విద్యా సహాయము అందచేయుట.

Brothers of the Eagle (Spanish) “తొలీదో” అను శక్తి గురించి విజ్ఞానమును వ్యాప్తి చేయుట, ఆధ్యాత్మికమైన కార్యక్రమములు మరియు సమావేశములను ప్రోత్సహించుట.

Escuela Arco Iris (Spanish) తల్లిదండ్రులకు “రెయిన్బో” స్కూలును నిర్వహించుట. ప్రస్తుతపు సాధారణ విద్యతో, ఆధ్యాత్మిక విద్యను అనుసంధానము చేయుట.

La Vida Como Escuela (Spanish) (es) “Life as a School”. సుదామ బృందము, బ్యునోస్ ఆరెస్ యొక్క ద్వైమాస పత్రిక.

కార్యక్రమములు మరియు ముఖ్య దినములు

కరోనా కారణంగా అన్ని ఈవెంట్‌లు రద్దు చేయబడ్డాయి: అభ్యర్థనపై ఆన్‌లైన్ ఈవెంట్‌లు; టెలిగ్రామ్, # రాధాధవం కూడా చూడండి

Blogs

Blog - Circle of Good Will (en) inspire and uplift through information about art, culture and different aspects of life in relation to spirituality

Blog - WTT-Dhanishtha (es) Activities of WTT-Spain, astrological dates and meditative thoughts

Blog - Brothers of the Eagle (es) building bridges between cultures, with love, respect, joy and synthesis

Blog - WTT Uruguay (es) about Master CVV, synthesis, WTT, groups, yoga, meditation, Theosophy, Blavatsky, presentations, etc.

Contributions of Members

Cosmo-Genesis A dynamic presentation of the principles of cosmo-genesis as a help for students of Bhagavatam or Secret Doctrine. Download the charts

WTT పాడ్కాస్ట్ లు

డా. పార్వతీకుమార్ గారి ప్రవచనములు పాడ్కాస్ట్ (podcast)రూపములో లభ్యమవుతున్నాయి. వాటిని మీ స్మార్ట్ ఫోను/ టాబ్లెట్ / కంప్యూటర్ నందు పొందుపరుచుకొనగలరు.

WTT పాడ్కాస్ట్ ల గురించి వివరములు

WTT ఆడియోలు

మాస్టర్స్ కాల్ : జగద్గురు పీఠము ధ్వని ముద్రణలు (ఆడియోలు) తెలుగు, ఆంగ్లము, జర్మన్, మరియు స్పానిష్ లో లభ్యమవుతున్నాయి.

మాస్టర్స్ కాల్ సమాచారము కోసము subscribe చేసుకొనవచ్చును: Twitter, Facebook

WTT వీడియోలు మరియు ప్రత్యక్ష ప్రసారములు


మంద్రజాలము : కుంభయుగ చైతన్యమును అందుకుని భూమికి మరియు భూమి జీవులకు ఆ చైతన్యమును ప్రసారము చేస్తున్న మాస్టర్ సి. వి. వి., మాస్టర్ యం. యన్., మాస్టర్ ఇ. కె., మరియు మాస్టర్ కె. పి. కె. గారి జీవితము మరియు వారి బోధనల గురించి వీడియో డాక్యుమెంటరీ

WTT వీడియో ఛానల్ : జగద్గురు పీఠము కార్యక్రమముల వీడియోలు

ప్రత్యక్ష ప్రసారములు : డా. కె. పార్వతీకుమార్ గారి బోధనలు మరియు జగద్గురు పీఠము కార్యక్రమములు

వీడియోకనల్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ సద్గురు తపోవన

ఛానెల్ WTT విజ్డమ్ / మాస్టర్ EK

Online Study Groups

There are several online study groups meeting with the help of an online conference system, one study group in English, and three groups in German. The English group is meeting on Saturdays; it starts at 08:00 pm Central European Time and goes till 09:30h.

Further details and registration

Groups of Friends

Claridad Argentina in YouTube (es) Argentina. Their work is centered in Esoteric Astrology

Gerlinde Hog-Aden (en/de) Mandalas

Ludger Philips - Images of Synthesis (en/es/de/fr) Switzerland. Paintings for making the Wisdom Teachings accessible to interested people

IUPEACENTER (en/es/pg) Iguazú Universal Peace Center

Nuevo Pensamiento
(es) New Thought Group / Fundación Desarrollo Nuevo Pensamiento, in different countries

Merry Human Life Society
(es) Spain, to contribute to the openness of consciousness

The House of the Pax Cultura
(es) Argentina, to promote a culture of peace

The House of the Pax Cultura
(es) Argentina, to promote a culture of peace

Yamanda Ra
(en/fr) Centre for Research & Applications, Switzerland


జగద్గురు పీఠము, ఇతర సంబంధీకృత వెబ్సైట్లలో ఉన్న సమాచారమునకు ఎటువంటి బాధ్యత తీసుకొనదు. అనుక్రమణిక యందున్న సైట్లు అన్నీ కార్యకర్తల చేత స్వతంత్రముగా రూపొందించబడినవి. అవాంఛనీయ వాడకము ఉన్న యెడల ఈ క్రింది email నకు తెలియజేయగలరు.