{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ఊదారంగు జ్వాలను ధ్యానించుట

Violet Flame Invocation

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు | ప్రార్థనలు మరియు అంశంసనములు
పుస్తకము: Violet Flame Invocations (English)

Violet Flame

ఆధ్యాత్మిక జీవన ప్రారంభములో మానవజాతి ప్రవేశించు ప్రపంచము ఊదారంగు (violet). అది దైవలోకము. అది Eden Garden, Paradise, Devachan, Supermundate మొదలగు పేర్లతో పిలుతురు. ఊదారంగు జ్వాల (Violet Flame) 7వ కిరణమైన స్వరాజ్ కు చెందినది. స్వరాజ్యము అనగా తనను తాను పరిపాలించుకొనుట, స్వామిత్వము కలిగియుండుట. తనను తాను పరిపాలించుకొనుటకు క్రమశిక్షణ అవసరము. క్రమశిక్షణను పాటిస్తూ ఈ విధముగా స్వయంపాలన కొరకు పాటుపడువారు భూమి అన్నిప్రాంతముల యందు ఉన్నారు.

స్వయంపాలన 7వ కిరణము ఆధీనములో ఉన్నది, 7వ కిరణము ఊదారంగు జ్వాల ద్వారా వ్యక్తమగును. ఊదారంగు జ్వాల 7వ కిరణమునకు చెందిన అన్నిగుప్త క్రతుశాఖల యందు భూమి నలుదిక్కులలో ఆరాధింపబడుచున్నది. ప్రస్తుత కాలమున ఊదారంగు కిరణము క్రీ.శ. 1675 నుండి తన కార్యక్రమమును ప్రారంభించినది. ఈ కార్యక్రమము నిగూఢముగా జరుగుతూ, ఈ ఊదారంగు జ్వాల వ్యక్తమగుటకు ఇందు చాలా మంది ప్రవేశపెట్టబడిరి. ఈ గుప్త క్రతుశాఖలు చురుకుగా పనిచేయుచూ, అన్నిచోట్లా కోరినవారికి సాన్నిధ్యమును ప్రసాదించుచున్నవి.

2008 సంవత్సరమునకు 333 సంవత్సరముల కార్యక్రమము పూర్తి అయ్యెను. అట్టి శుభసందర్భమున “ఊదారంగు జ్వాల ధ్యానము” ముద్రించబడినది. ఇవి ఆర్ద్రతతో 7వ కిరణముతో పనిచేయువారి కొరకు ఇవ్వబడినవి.

ఉదాహరణకు


1

I am the Violet Flame
in me the Flame is in action.

I am the Violet Flame
to the Light alone I bow down.

I am the Violet Flame
I blaze like the Sun.

I am the Light of God
I shine forth ever, forever.

I am the sacred Power of God.
I am free. I free every one, at once !




23

Master Saint Germain,
You are the Master of Victorious Violet Flame !

You are the Light of Scorpio that leads us
unto the Golden Light of Sagittarius.

You open the doors for us,
from darkness to light.
From slumber to awakening.
From illusion to reality.

You are the Guardian Angel
that guards the gates of Temple Divine.

Guide us !
Guide us !
Guide us !



34

We bow down to the Wisdom of the East.
We bow down to the Love of the South.
We bow down to the Strength of the West.
We bow down to the Will of the North.
We bow down to the Headlight Chintamani above.
We bow down to the great Guarding Dog below.
We bow down to the Lord of I AM, the centre.

May we be raised.
May we be raised.
May we be raised,
to the Kings of Beauty !