{"timeout":"7000","width":"990"}
  • మన పుస్తకములు
  • వైశాఖ మాసపత్రిక

మన పుస్తకములు

ఆధ్యాత్మికత మరియు గూడార్థము గల అన్ని పుస్తకములు మనము చదువనక్కరలేదు. మనలను తరింపజేయడానికి సత్యమునెరిగిన వారి బోధనలు చాలును.

వైశాఖ మాసపత్రిక

వైశాఖ మాసపత్రిక పరమగురువులు అందించిన బోధనలను మూలసూత్రముల ద్వారా అందిస్తుంది.

పుస్తకములు మరియు ప్రచురణలు పొందుటకు


తెలుగు, ఇంగ్లీషు, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్ పుస్తకములు
ప్రచురణా కార్యక్రమములు

ఈ పుస్తకములు దుకాణములో దొరకని యెడల మీ చిరునామా తెలిపి ఆర్డర్ చెయ్యవచ్చును.

భారతదేశము

ధనిష్ఠ పబ్లికేషన్స్

  • ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడము, మరియు ఇంగ్లీషు భాషలలో పుస్తకములు లభించును
  • డా. కె. పార్వతీకుమార్ గారి నుంచి వెలువడిన వివిధ రకముల పుస్తకములు డెబ్భై ఐదు కు మించి లభించును
  • ఇంగ్లీష్ పుస్తకములను పొందుటకు సంప్రదించండి

పుస్తకముల కొనుగోలు
ధనిష్ఠ పబ్లికేషన్స్

ప్రపంచ వ్యాప్తము

మాస్టర్ ఇ. కె. / డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారిచే రచించబడిన పుస్తకములు కులపతి బుక్ ట్రస్ట్ ద్వారా కొనుగోలు చేయుటకు email ద్వారా సంప్రదించండి లేదా ఈ క్రింది చిరునామాలో సంప్రదించండి.

సంప్రదించండి
మాస్టర్ ఇ. కె. పుస్తకముల కొరకు


  • స్పిరిట్యువల్ బుక్ సెంటర్, D. N° 4-5-212, విశ్వ హిందూ పరిషత్ భవన్, కోఠి, హైదరాబాదు – 500 095, తెలంగాణా, భారతదేశము
  • Mobile: +91 - 944 0465600

సంప్రదించండి
పుస్తకముల కొరకు

ఉత్తర అమెరికా

ఉత్తర అమెరికా సాధకులు ఇంగ్లీషు పుస్తకముల కొరకు email ద్వారా సంప్రదించవచ్చును.

సంప్రదించండి
ఇంగ్లషు పుస్తకముల కొరకు

పాశ్చాత్య దేశీయులకు సంబంధించిన అదనపు సమాచారం



ఈ పైన వర్ణించిన విధానములు పని చెయ్యనిచో, మీరు పుస్తకములు ఉచితముగా పొందవచ్చును. కాని ఈ సౌకర్యము కేవలము పాశ్చాత్య సాధక సోదరుల కోసం మాత్రమే ఉద్దేశించబడినది. మరికొన్ని వివరముల కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

WTT గ్లోబల్ - ఆన్లైన్ పుస్తకములు

PDF ఫార్మాట్లో లభ్యమవుతున్న:

సంప్రదించండి
ఆన్లైన్ పుస్తకముల కొరకు

అమెజాన్.కామ్

ధనిష్ఠ పుస్తకములు ఆమెజాన్ కిండల్ పరికరములు, మరియు కిండల్ ఆప్ ద్వారా ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ పరికరములలో కూడా లభ్యమవుతున్నాయి.
భారతదేశము, బ్రెజిల్,జర్మనీ,యునైటెడ్ కింగ్డమ్, అమెరికా సంయుక్త రాష్ట్రములు

జగద్గురు పీఠము వారి పుస్తక ముద్రణలు కూడా లభ్యమవుతున్నాయి: