{"timeout":"7000","width":"990"}
  • సుహృద్భావ సంబంధము
  • సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి
  • సేవ యందు అభిలాష
  • బృందములకు సేవ

సుహృద్భావ సంబంధము

ఇతరుల అవసరములను గుర్తించి సహాయము అందించడమే, సుహృద్భావ సంబంధము ఏర్పరచుకొనుటకు ఆధారము.

సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి సేవ చేయాలి

మనము, ఫలితము కోరని ఏదో ఒక సేవ, సరళత్వము మరియూ నిశ్శబ్దము యందుండి చేయాలి. దాని వలన ఆనందము కలగడమే కాక వ్యక్తిగత కర్మయందు గల ఋణముల నుంచి విముక్తి కలుగుతుంది.

సేవ యందు అభిలాష

అన్ని వేళలా సేవ చేయుటకు ఇచ్ఛ కలిగి, సేవ చెయ్యడానికి తగు అవకాశములను గమనించుకుంటూ ఉండడమనే వైఖరి నే సత్సంకల్పమందురు.

బృందములకు సేవ

బృందమునకు మనము ఏమి చేశాము అన్నది ఒక్కటే సేవకి కొలమానము. మన ఇంటి దగ్గర లేక మనము పని చేసే దగ్గర సహజ బృందములు వాటంతట అవే తయారవుతాయి. 'బృందము' అను పదమును మనము సంకుచితముగా నిర్వచించరాదు.

భారత దేశమున హోమియో మరియు వైద్య సేవలు



“స్వాస్థ్యము మరియు స్వస్థత చేకూర్చు ప్రక్రియకు ప్రేమయే ఆధారము”

జగద్గురు పీఠము, రోగులకు స్వస్థత చేకూర్చుట కొరకే ఉచిత హోమియో మరియు వైద్య సేవలను చేపట్టినది. దాని కొరకు ఎన్నో హోమియో వైద్యాలయములను నెలకొల్పి, విధిగా హోమియో వైద్యవిద్యా శిక్షణను ఇచ్చుచున్నది. స్వాస్థ్య అవగాహనా కార్యక్రమముల ద్వారా ప్రచారము చేయుచూ జన సమూహములకు ఆరోగ్యమును గూర్చి అవగాహన కల్పించుచున్నది.

భారతదేశములో జగద్గురు పీఠము బృందములు
పుస్తకము: The Science of Healing (English)
పుస్తకము: Lessons on Homoeopathy (English)

మాస్టర్ హోమియో వైద్యాలయము అక్కయ్యపాలెం, లాసన్స్ బే కాలనీ, వుడా క్వార్టర్స్
జగద్గురు పీఠము విజయనగరం, బాబామెట్ట

మాస్టర్ హోమియో వైద్యాలయము, అక్కయ్యపాలెం


అక్కయ్యపాలెం, విశాఖపట్నం

సమాలోచన

ఇది విశాఖపట్టణమున, జగద్గురు పీఠము యొక్క ప్రధాన హోమియో వైద్యాలయము.

  • నెలకు 10,000 మందికి పైగా రోగార్తులకు ఉచిత హోమియో వైద్య సేవలు అందించబడును. సంవత్సరానికి 100,000 మందికి పైగా రోగులు ఉచితముగా సేవను పొందుచున్నారు
  • బీ.హెచ్.పీ.వీ, షిప్ యార్డ్ కాలనీ, టెలికాం ఆఫీసు, లొట్లపల్లి, బోదివలస, కొత్తపేట, మరియు తగరపువలస లలో నెలలో నిర్ణీత దినములందు ఉచిత సేవలు అందజేయబడును

సంప్రదించుటకు Email sastryks1936@yahoo.co.in
Phone 0891-2728293
చిరునామా
D.No.49-42-9, పోస్ట్ ఆఫీస్ రోడ్
అక్కయ్యపాలెం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 531 016

మాస్టర్ హోమియో వైద్యాలయము, లాసన్స్ బే కాలనీ


లాసన్స్ బే కాలనీ, విశాఖపట్నం

ఇది విశాఖపట్టణమున, జగద్గురు పీఠము యొక్క రెండవ ప్రధాన హోమియో వైద్యాలయము.

  • ఇక్కడ పెద్ద ఎత్తున హోమియో వైద్య సేవలు అందజేయబడును
  • అదే గాక చినవాల్తేరు, తాటిచెట్ల పాలెం, అనకాపల్లి మరియు చోడవరము లలో ఉచిత సేవలు అందించుట
  • హోమియో ప్రాథమిక చికిత్స పైన తరగతుల నిర్వహణ

సంప్రదించుటకు Phone 0891-2530568
చిరునామా
4-60-8, లాసన్స్ బే కాలనీ
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 531 017

మాస్టర్ హోమియో వైద్యాలయము, వుడా క్వార్టర్స్


వుడా క్వార్టర్స్, శ్రీహరిపురం

  • ఇక్కడ సంవత్సరానికి 10,000 మందికి పైగా రోగులకు హోమియో వైద్య సేవలు అందజేయబడును
  • హిందూస్థాన్ జింక్, స్టీల్ ప్లాంట్, సాగర్ నగర్, రామాద్రి యొక్క పరిసర ప్రదేశముల ప్రజలకు ఉచిత సేవలు అందించుట

సంప్రదించుటకు Phone 0891-2512268, 2709088
చిరునామా
MIG-2A-80, వుడా కాలనీ
గుళ్లాలపాలెం, శ్రీహరిపురం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 531 016

జగద్గురు పీఠము, విజయనగరం

  • పరిసర గ్రామములలో హోమియో వైద్య సేవలు అందించుట
  • హోమియో ప్రాథమిక చికిత్స పైన తరగతులు నిర్వహించబడును

సంప్రదించుటకు Phone 99630 79417
చిరునామా
4-4-19, కొత్త అగ్రహారం, 3వ వీధి
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ - 535 002

బాబామెట్ట, విజయనగరం

  • నెలకు దాదాపు 350 మందికి రోగులకు హోమియో వైద్య సేవలు అందజేయబడును

సంప్రదించుటకు Email srinivasaraob@canarabank.com
Phone 8331015670
చిరునామా
LIG-102, వుడా క్వార్టర్స్
బాబామెట్ట, విజయనగరం
ఆంధ్ర ప్రదేశ్ – 535 002

జగద్గురు పీఠము, భాగ్యనగరము

  • ఇచట పెద్ద సంఖ్యలో హోమియో వైద్య సేవలు అందజేయబడును

సంప్రదించుటకు Email wtthyd@live.com
Phone 040-23533089
చిరునామా
12-2-417/బి/59, జయానగర్ కాలనీ
గుడిమల్కాపూర్, మెహదీపట్నం
హైదరాబాదు, తెలంగాణా - 500 028

జగద్గురు పీఠము, దివ్య కళాంజలి

భాగ్యనగరము

  • ప్రతి రోజు సాయంత్రము మరియు ప్రతి ఆదివారము ఉదయము ఇక్కడ పెద్ద ఎత్తున హోమియో వైద్య సేవలు అందజేయబడును.
  • దివ్య కళాంజలి ప్రాంగణం లో, మఱియు అమీర్ పేట్ దగ్గరలోని సేవ కేంద్రము నందు నలుగురు వైద్యులచే హోమియో క్లినిక్ నడుపబడుచున్నది

సంప్రదించుటకు Email gopal_ksr@yahoo.com
Phone 040-27619202
చిరునామా
చిరునామా: దివ్య కళాంజలి అపార్ట్మెంట్స్, 9-2-48/1
రాయల్ ఎన్క్లేవ్ పక్కన
హస్మత్ పేట ప్రధాన వీధి, పాత బోయిన్పల్లి
హైదరాబాదు, తెలంగాణా - 500 011

జగద్గురు పీఠము, నాగర్ కర్నూలు

  • 300 మందికి పైగా ఉచిత హోమియో వైద్య సేవలు
  • హోమియో తరగతుల నిర్వహణ

సంప్రదించుటకు Phone 08540-226321
చిరునామా
13-99, మార్కెట్ యార్డ్
నాగర్ కర్నూలు, తెలంగాణా - 509 209

జగద్గురు పీఠము, రాజమండ్రి

  • సంవత్సరానికి 4,500 మందికి పైగా రోగులకు వారాంతపు ఉచిత హోమియో వైద్య సేవలు

సంప్రదించుటకు Phone 0883-2461249
చిరునామా
జగద్గురు పీఠము
పుష్కర్ భవన్, గౌతమీ ఘాట్
రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్-533 101

జగద్గురు పీఠము, మచిలీపట్నము

  • అనుదిన ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట

సంప్రదించుటకు Email rajuwtt@gmail.com
Phone 08672-223888
చిరునామా
14-264, ఈడేపల్లి
మచిలీపట్నము, ఆంధ్ర ప్రదేశ్- 521 001

జగద్గురు పీఠము, గుంటూరు

  • రోజూ ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట

సంప్రదించుటకు Phone 0863-6645912
చిరునామా
504, సాయి ఓక్డేల్ అపార్ట్మెంట్స్, శివాలయం ప్రక్క
బ్రాడీపేట
గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522 002

జగద్గురు పీఠము, విజయవాడ

  • సంవత్సరానికి 1,000 మంది కి పైగా రోగులకు వారాంతపు ఉచిత హోమియో వైద్య సేవలు

సంప్రదించుటకు Email murthyvsk@rediffmail.com
Phone 0866-2531846
చిరునామా
SRWA 197, మొదటి అంతస్థు
డోర్ నెంబర్ 21-10-37/1, రెండవ సందు, శ్రీ నగర్
సత్యనారాయణపురం, విజయవాడ
ఆంధ్రప్రదేశ్ - 520 011

జగద్గురు పీఠము, శ్రీకాకుళం

  • పరిసర గ్రామముల ప్రజలకు నెలకు 4,000 మందికి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్యసేవలు

సంప్రదించుటకు Phone 08942-223354
చిరునామా
జగద్గురు పీఠము
5-3-60, జగద్గురు మార్గము, పాలకొండ రోడ్డు
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ - 532 001

జగద్గురు పీఠము, సతివాడ

  • పరిసరములలోని గ్రామప్రజలకు అనుదిన ఉచిత హోమియో వైద్యసేవలు
  • పశు సంరక్షణ కొరకు ఉచిత హోమియో మందుల వితరణ

సంప్రదించుటకు Phone 08942-223354
చిరునామా
వేదమాతృ నిలయం
సతివాడ, ఆంధ్రప్రదేశ్ - 532 001

హోమియో మందులు

జగద్గురు పీఠము, బెంగళూరు

  • విధిగా హోమియో సేవలు మరియు వైద్య శిబిరముల నిర్వహణ

సంప్రదించుటకు Email ramaprasadjoshi@yahoo.com
Phone 080-28436109
చిరునామా
నం . 475 ఎ, రాధామాధవమ్
సద్గురు తపోవనము
రాయల్ పార్క్ రెసిడెన్సీ, అంజనపుర పోస్ట్
అవలహళ్లి టెలిఫోన్ ఎక్స్చేంజి దగ్గర
జె. పి. నగర్, ఫేస్ 9
బెంగళూరు, కర్నాటక - 560 108

జగద్గురు పీఠము, మైసూరు

  • వారాంతపు ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట
  • క్రమము తప్పక హోమియోపతి మరియు ఆయుర్వేద స్వాస్థ్య అవగాహనా తరగతుల నిర్వహణ
  • వైద్య శిబిరాలు, నేత్ర పరీక్ష శిబిరాలు మరియు పశు ఆరోగ్య పరీక్షా శిబిరాల నిర్వహణ

సంప్రదించుటకు Email wtt_mysore@yahoo.com
Phone 0821-2343153
చిరునామా
భరద్వాజ ఆశ్రమం
135,BEML రెండవ స్టేజీ
రాజరాజేశ్వరి నగర్
మైసూరు, కర్నాటక - 570 022

హోమియో తరగతి, మైసూరు

జగద్గురు పీఠము, బళ్ళారి

  • రోగులకు ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట

సంప్రదించుటకు Email wttbellary@yahoo.com
Phone 08392-268787
చిరునామా
కేడ్ సెంటర్, 2 వ అంతస్తు, అలహాబాద్ బ్యాంకు ప్రక్కన
ఎస్. పి. సర్కిల్
బళ్ళారి, కర్నాటక - 583 101

జగద్గురు పీఠము, ఖర్గపూర్

  • నెలకు 200 మందికి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట

సంప్రదించుటకు Email varahamohan@yahoo.com
Phone 03222-242069
చిరునామా
క్వార్టర్ నెం. ఎల్/బి/3, యూనిట్-1, 'మిత్రా' ఎ-టైప్
Mkt East
ఖర్గపూర్, పశ్చిమ బెంగాల్ - 721 304

ఖర్గపూర్

జగద్గురు పీఠము, మంగళగిరి

  • అనుదిన ఉచిత హోమియో, ఆయుర్వేద వైద్య సేవలు అందజేయుట

సంప్రదించుటకు Phone 08645-232158
చిరునామా
5/500ఎ, వీవర్స్ కాలనీ రోడ్
కళ్యాణ మండపం దగ్గర
మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ - 522 503

జగద్గురు పీఠము, కంకిపాడు

  • నెలకు 500 మంది కి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్య సేవలు
  • హోమియోపతి వైద్య శిక్షణా తరగతులు

సంప్రదించుటకు Email ndp_09@rediffmail.com
Phone 0866-2822510
చిరునామా
ధర్మక్షేత్ర గురుకులము
16-83
కంకిపాడు, ఆంధ్రప్రదేశ్ - 521 151

జగద్గురు పీఠము, కోడూరు

  • అనుదిన ఉచిత హోమియో వైద్య సేవలు అందించుట

సంప్రదించుటకు Phone 08671-276354
చిరునామా
బాలభాను విద్యాలయము
4-39, ప్రధాన వీధి
కోడూరు, ఆంధ్రప్రదేశ్ - 521 328