{"timeout":"7000","width":"990"}
  • బృంద ఉపదేశము
  • సంభాషణ, సంఘము
  • విభిన్న వ్యక్తులు, ఒకే సంఘము

బృంద ఉపదేశము

ఎప్పుడయినా ఒక బృందమున రెండు భిన్నమైన అభిప్రాయాలు బయలుదేరినపుడు, ఆ ఇద్దరూ పరస్పర సహకారం ద్వారా ఉన్నత ప్రమాణమును కనుగొన్నచో, అది ఆ బృందమునకు ఉపదేశము.

సంభాషణ, సంఘము

సత్సంభాషణ వలన సుహృద్భావము, సహకారము సాధ్యమౌతాయి. అది సంబంధమును వృద్ధి చేసి, సహవాస అనుభవమును ఇస్తుంది. అప్పుడే దానిని సంఘము అంటారు.

విభిన్న వ్యక్తులు, ఒకే సంఘము

వ్యక్తులలోని కఠినత్వమును, ఘనీభవించిన భావములను, ప్రత్యేకతలను వదిలించి, జీవ ప్రవాహములోకి ప్రవేశింపచేసి, తద్వారా సేద తీర్చి, వారు అనంత శక్తి ప్రవాహమును గ్రహించగలందులకు పరిష్కారముగా గురు పీఠము బృందముల యొక్క ఆవశ్యకతను ఊహించినది.

WTT పాడ్కాస్ట్ లు

జగద్గురు పీఠము సభ్యుల సంఘము
WTT వీడియో ఛానల్ | WTT ఆడియోలు

డా. కె. పార్వతీకుమార్ గారి ప్రవచనములు పాడ్కాస్ట్ రూపములో కూడా ఉన్నవి. వాటిని మీ స్మార్ట్ ఫోను/ టాబ్లెట్ / కంప్యూటర్ నందు పొందుపరుచుకొనగలరు.

పాడ్కాస్ట్ లు

జగద్గురు పీఠము పాడ్కాస్ట్ లు డా. కె. పార్వతీకుమార్ గారు ఇటీవలి కాలములో ఇచ్చిన ప్రవచనములు వినుటకు అతి సులువైన మాధ్యమములు.

మన స్మార్ట్ ఫోనులు / టాబ్లెట్ / కంప్యూటర్ ను అనుసంధానించడము ద్వారా మనము డా. కె. పార్వతీకుమార్ గారు ఇచ్చిన ప్రవచనములను download చేసుకోవచ్చును.

ఈ ప్రక్రియకు ఇంటర్నేట్ కనెక్షను అవసరము. ఒక్క సారి download చేసిన తరువాత, మళ్ళీ వినుటకు ఇంటర్నెట్ కనెక్షను అవసరము లేదు.

మనము ప్రవచనములను మన సౌకర్యము ప్రకారముగా వినవచ్చును. అనగా కావలసినప్పుడు ఆపవచ్చును (pause) లేదా మళ్ళీ వినాలనుకున్నప్పుడు (rewind) చేసుకోవచ్చును; తరవాత భాగము వినదలచినప్పుడు (forward) చేయవచ్చును.

దీని పై పూర్తి వివరముల కొరకు మాస్టర్ కాల్ లోని ఆడియో ఆర్కైవ్ ను చూడవచ్చును.

మీకేమైనా సందేహములున్నను, ఇతర వివరములు కొరకై సంప్రదించండి.

విండోస్ 8/10 కు పాడ్కాస్ట్ అనుసంధానము


  1. విండోస్ స్టోర్ నుండి Podcasts! ఆప్ ను ఉచితముగా డౌన్లోడ్ చేసుకొనవలెను
  2. ఆప్ ను open చేయవలెను
  3. “Add a Podcast” ను ఎంచుకొనవలెను
  4. అడ్రెస్స్ లింకు ను జతపరచి “Go!” ను ఎంచుకొనవలెను

పాడ్కాస్ట్

ఆండ్రాయిడ్ / కిండిల్ పరికరములకు పాడ్కాస్ట్ అనుసంధానము


  1. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) లేదా అమజాన్ ఆప్ స్టోర్ ( Amazon Appstore) నుండి ఉచితముగా పాడ్కాస్ట్ ఆప్ ను download చేసుకొనవలెను
  2. “Add” లేదా అలాంటి function చేసే దానిని ఆప్ లో చూసుకొని గుర్తించి (select) చేసి పై చెప్పిన లింకులను జతపరచవలెను (paste)

కొన్ని పాడ్కాస్ట్ ఆప్ లు: Podcast Addict app, Stitcher Radio app,


వివరముగా తెలుసుకొనుటకు వీడియో చూడగలరు

Podcast

iPhone / iPad / iPod కు పాడ్కాస్ట్ అనుసంధానము


  1. iPhone/iPad/iPod లో ఉన్న Podcasts ఆప్ ను open చేయవలెను.
  2. “My Podcasts” ను ఎంచుకొని తరువాత “Add Podcast” ను ఎంచుకొనవలెను
  3. పై చెప్పబడిన అడ్రెస్స్ లింకును జతపరచి (paste) “Subscribe” ను ఎంచుకొనవలెను

వివరముగా తెలుసుకొనుటకు వీడియో చూడగలరు

పాడ్కాస్ట్