{"timeout":"7000","width":"990"}
  • బృంద ఉపదేశము
  • సంభాషణ, సంఘము
  • విభిన్న వ్యక్తులు, ఒకే సంఘము

బృంద ఉపదేశము

ఎప్పుడయినా ఒక బృందమున రెండు భిన్నమైన అభిప్రాయాలు బయలుదేరినపుడు, ఆ ఇద్దరూ పరస్పర సహకారం ద్వారా ఉన్నత ప్రమాణమును కనుగొన్నచో, అది ఆ బృందమునకు ఉపదేశము.

సంభాషణ, సంఘము

సత్సంభాషణ వలన సుహృద్భావము, సహకారము సాధ్యమౌతాయి. అది సంబంధమును వృద్ధి చేసి, సహవాస అనుభవమును ఇస్తుంది. అప్పుడే దానిని సంఘము అంటారు.

విభిన్న వ్యక్తులు, ఒకే సంఘము

వ్యక్తులలోని కఠినత్వమును, ఘనీభవించిన భావములను, ప్రత్యేకతలను వదిలించి, జీవ ప్రవాహములోకి ప్రవేశింపచేసి, తద్వారా సేద తీర్చి, వారు అనంత శక్తి ప్రవాహమును గ్రహించగలందులకు పరిష్కారముగా గురు పీఠము బృందముల యొక్క ఆవశ్యకతను ఊహించినది.

WTT వీడియో ఛానల్

WTT పాడ్కాస్ట్ లు | WTT ఆడియోలు
ప్రత్యక్ష ప్రసారములు
ఛానెల్ WTT విజ్డమ్ / మాస్టర్ EK

ఇంటర్వ్యూ

ఆగస్టు 2022 విశాఖపట్నం, భారతదేశం  ఇంటర్వ్యూ: మాస్టర్ వెనుక ఉన్న వ్యక్తి

“ మాస్టర్ వెనుక మనిషి ” - మాస్టర్ KPKతో పశ్చిమానికి చెందిన WTT సభ్యుల ముఖాముఖి వ్యక్తిగత ఇంటర్వ్యూ
ఆంగ్లంలో అసలైన ధ్వని, జర్మన్, ఫ్రెంచ్ మరియు స్పానిష్ భాషలలో ఉపశీర్షిక

డిసెంబరు కాల్

డిసెంబరు 27-29, 2014 సద్గురు తపోవనము, బెంగుళూరు, భారతదేశము

మానవుని మూడు విధములైన ప్రకృతులు మరియు మానవ స్వభావము పైన స్వామిత్వము సాధించుట

December Call 2014

భాగము 1 | భాగము 2 | భాగము 3 | భాగము 4 | భాగము 5 | అన్ని భాగములు


డిసెంబరు 28-29, 2011 సద్గురు తపోవనము, బెంగుళూరు, భారతదేశము

December Call 2011

భాగము 1: భాగము 1.1 | భాగము 1.2 | భాగము 1.3 | భాగము 1.4

భాగము 2: భాగము 2.1 | భాగము 2.2 | భాగము 2.3 | భాగము 2.4

భాగము 3: భాగము 3.1 | భాగము 3.2 | భాగము 3.3 | భాగము 3.4

అన్ని భాగములు

తెలుగు వీడియోలు

ఆగస్టు 28, 2013 హైదరాబాదు, భారతదేశము

సద్గురు శ్రీ శివానంద మూర్తి గారిచే డా. కె. పార్వతీకుమార్ గారి సత్కారము

డా. కె. పార్వతీకుమార్ గారి ప్రవచనము 27:05 నిమిషముల దగ్గర మొదలవుతుంది

మాస్టర్ KPK గారి సత్కారము 2013

భాగము 1 | భాగము 2

ప్రవచనముల వీడియోలు

ఫిబ్రవరి 25, 2018 సాన్ హోసే, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు

సమన్వయ జ్ఞానము

సమన్వయ జ్ఞానము

పూర్తి ప్రవచనము | ప్రశ్నలు & జవాబులు

జనవరి 1-9, 2015 విశాఖపట్టణము, భారతదేశము

కపిల మహర్షిచే ఇవ్వబడిన యోగము యొక్క పదునెనిమిది సోపానములు

కపిల మహర్షిచే ఇవ్వబడిన  యోగము యొక్క పదునెనిమిది  సోపానములు

పరిచయము| భాగము 1 | భాగము 2 | భాగము 3 | భాగము 4 | భాగము 5 | భాగము 6 | భాగము 7 | భాగము 8 | భాగము 9 | భాగము 10 | అన్నిభాగములు

జూన్ 24-25, 2014 బ్రహ్మకుమారి కేంద్రము, పారిస్, ఫ్రాన్సు

ప్రాక్ పశ్చిమముల సూర్య సిద్ధాంతము మరియు ఆధ్యాత్మిక జ్యోతిష్యముల సమన్వయము

ఈ వీడియో ఆంగ్లము మరియు ఫ్రెంచిలో ఉన్నది.

ప్రాక్ పశ్చిమముల సూర్య సిద్ధాంతము మరియు ఆధ్యాత్మిక జ్యోతిష్యముల సమన్వయము

భాగము 1 | భాగము 2

మార్చి 20, 2012 మియామి, ఫ్లోరిడా, అమెరికా సంయుక్త రాష్ట్రములు

డా. కె. పార్వతీకుమార్ గారు సాధకునికి విషువత్ దినము మరియు సంవత్సరములోని నాలుగు ముఖ్య దినముల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.

విషువత్ దినము యొక్క ప్రాముఖ్యత 2012

భాగము 1 | భాగము 2

జనవరి 1, 2012 సద్గురు తపోవనము, బెంగుళూరు, భారతదేశము

2012 నూతన సంవత్సర సందేశము

2012 నూతన సంవత్సర సందేశము

భాగము 1 | భాగము 2 | భాగము 3 | అన్ని భాగములు

మంద్రజాలము

మంద్రజాలము

కుంభయుగము చైతన్యమును అందుకుని వాటిని మన గ్రహమునకు, దాని మీద ఉన్న జీవులకు ప్రసారము చేస్తున్న నలుగురు ప్రముఖ సద్గురువులు (Masters)యొక్క జీవనము, వారి బోధనల గురించి వీడియో డాక్యుమెంటరీ: మాస్టర్ సి. వి. వి. (1868-1922), మాస్టర్ యమ్.యన్. (1883-1940), డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు (1926-1984) మరియు డా. పార్వతీకుమార్ గారు (జననము 1945).

భాగము 1 | భాగము 2 | భాగము 3 | భాగము 4 | భాగము 5 | భాగము 6 | అన్ని భాగములు

మంద్రజాలము గురించి మరిన్ని వివరములు

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి వీడియోలు

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి ప్రవచనములు మాస్టర్ ఇ.కె.

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి ప్రవచనములు

గాయత్రి మంత్రము గురించి ప్రవచనము

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు గాయత్రి మంత్రము గురించి యూరోపులో చేసిన ప్రవచనములో ఇది కొంత భాగము. డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు ప్రజ్ఞా కోశముల గురించి ప్రవచనము ఇచ్చారు.

మాస్టర్ EK

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి ప్రవచనములో భాగము

ఇతర వీడియోలు

సెప్టెంబర్ 8, 2014 Master Mountain - A Retreat into Presence.

మాస్టర్ మౌంటెన్ రిసార్ట్ (Master Mountain Resort) జగద్గురు పీఠము యొక్క నీలగిరి పర్వతములలో ఉన్న కేంద్రము.

మాస్టర్ మౌంటెన్

మాస్టర్ మౌంటెన్

మార్చి 18, 2012 మియామి, ఫ్లోరిడా, అమెరికా సంయుక్త రాష్ట్రములు

డా. కె. పార్వతీకుమార్ గారు 2012 లో అమెరికా సంయుక్త రాష్ట్రములలోని మియామి నగరములో జరిగిన బృంద జీవనములో గానము చేసిన మైత్రేయ స్తోత్రము. మైత్రేయ స్తోత్రము 2012

మైత్రేయ స్తోత్రము