{"timeout":"7000","width":"990"}
  • సహకారము
  • బృందమున పరస్పర చర్యలు
  • బృంద మార్గము
  • దైవ సహకారము

సహకారము

బృందములు ఒకదానికొకటి సహకరించుకొనేటట్లు చూసేలా అన్ని బృందములకు పరస్పరమూ సహజ పరితాపము ఉండవలెను. సహకరించడం నేర్చుకోండి – అది బాగా పనిచేస్తుంది.

బృందమున పరస్పర చర్యలు

బృందమున సభ్యుల యొక్క పరస్పర చర్యలకు స్నేహభావమే ఆధారమై ఉండవలెను. ఆక్షేపణ లేని సంభాషణము నేర్చుకొనుము.

బృంద మార్గము

సాధక బృందము ఒకే పనిని, ఒకే విధముగా, ఒకే సమయములో చేయడానికి ఉద్దేశించబడలేదు. అది, పరస్పర గౌరవము, సంపూర్ణ స్వాతంత్ర్యము తో బాటుగా దృష్టి మరియు భావతరంగముల యొక్క ఏకత్వము ద్వారా ఒకరికొకరికి సంబంధించినది.

దైవ సహకారము

శ్రేయస్సు కలిగించే పనిలో ఉన్నప్పుడు దేవతలు స్వచ్ఛందముగా, సమ్మతితో సహకారము అందించెదరని తెలిసినవారు ధన్యులు.

భారతదేశములో జగద్గురు పీఠ బృందములు మరియు సేవలు

“ఏకీకరించు, విచ్ఛిన్నపరచకు.”

సమాజ సంక్షేమమునకు దోహదము చేసే సామూహిక సేవాకార్యక్రమములు


జగద్గురు పీఠ బృందములు, ఐరోపా (English) | జగద్గురు పీఠ బృందములు, అమెరికా (English)
భారత దేశమున హోమియో మరియు వైద్య సేవలు

ధ్యానము, అధ్యయనము, మరియు సేవ అను త్రిభుజమును అనుసరించి ప్రతి బృందము పనిచేయుచుండును. ఈ మూడు క్రియల సమతుల్యము ఉన్న బృందములలో విశేషమైన వృద్ధి కనుపించును. బృందమున సభ్యుల మధ్యనూ, అలాగే బృందముల మధ్యనూ అనుసంధాన శక్తియే “పని”. పని అందరనూ దగ్గరకు చేర్చును. మనుజులు బృందములను దగ్గర చేయుదురు. సామూహిక కార్య నిర్వహణ ఉన్నంత కాలమూ “యోగ” జీవితమున సామూహిక ఎదుగుదల ఉండును.

  • ఈశాన్య తెలుగు రాష్ట్ర ప్రాంతము
  • తూర్పు తెలుగు రాష్ట్ర ప్రాంతము
  • మధ్య తెలుగు రాష్ట్ర ప్రాంతము
  • ఇతర భారతదేశ రాష్ట్రములు
Loading ...