{"timeout":"7000","width":"990"}
  • మన పుస్తకములు
  • వైశాఖ మాసపత్రిక

మన పుస్తకములు

ఆధ్యాత్మికత మరియు గూడార్థము గల అన్ని పుస్తకములు మనము చదువనక్కరలేదు. మనలను తరింపజేయడానికి సత్యమునెరిగిన వారి బోధనలు చాలును.

వైశాఖ మాసపత్రిక

వైశాఖ మాసపత్రిక పరమగురువులు అందించిన బోధనలను మూలసూత్రముల ద్వారా అందిస్తుంది.

జగద్గురు పీఠము ప్రచురణలు

ప్రచురణా కార్యక్రమములు
ధనిష్ఠ ముద్రణలు నిబంధనలు మరియు షరతులు

డా. ఎక్కిరాల కృష్ణమాచార్య

Spiritual Astrology (en) Spiritual Astrology (en)

The purpose of this book is to provide some of the keys to what was given out to Madam H. P. Blavatsky in her occult classic “The Secret Doctrine” and further developed through the writings of Alice A. Bailey. The astrological key is inevitable to read the Scriptures of the world and understand them in a proper manner. “Spiritual Astrology” deals with the spiritual evolution of man and for this a definite idea of the spiritual order of the universe and the solar system is necessary. This book is highly recommended for all serious students of astrology, symbolism, and the occult sciences.

The book is now also published in Bulgarian. Orders (correspondence in engl./bulg.).

Read more : Sample : Order
Spiritual Psychology (en) Spiritual Psychology (en)

The spiritual anatomy of man is considered from the viewpoint of the wisdom teachings of the East, with constant correspondence to astrological keys, for astrology is one of the seven keys to spiritual wisdom. A detailed investigation of the occult significance of numbers, shapes, colours and sound is included, plus a series of meditations and an indispensable glossary of Sanskrit terms.

Read more : Sample : Order

మాస్టర్ ఇ. కె. గారి పుస్తకములు (English)

మాసపు ప్రత్యేక పుస్తకము

ఈ మాసపు ప్రత్యేక ఇంగ్లీషు పుస్తకము గురించి వివరములకు ఇక్కడ క్లిక్ చెయ్యండి (English)

కొత్త పుస్తకములు

కొత్త పుస్తకముల గురించి వివరములకు ఇక్కడ క్లిక్ చెయ్యండి (English)

డా. కె. పార్వతీకుమార్

Saturn (en) Saturn - The Path to Systematized Growth (en)

Saturn is the deepest of the 7 planetary principles. In the Indian Scriptures he is called “the Old Man”. Through him we receive the things that we don't like, because that which we don't like is nothing but our limitation. He gives a small dose of dislike and sees how we work with it. When we accept it, he gives a bigger dose. If we can still accept more, he gives a bigger does. When we completely accept things, Saturn is pleased with us and places us in the hands of Venus. Saturn removes the walls that are built around us, by us, by our own mind.

Read more : Sample : Read online : Order
Mantrams (en) Mantrams - Their Significance & Practice (en)

The definition of a mantram is, „As much as repetitively chanted, so much the sound formula (mantram) protects.“ The mantram has a three-fold effect: it protects you, directs you in the right way and illumines the mind. When uttered with veneration regularly in a given centre of the body, the related sound vibration generates from that centre and moves circularly creating a funnel of Light. These aspects of mantrams are well explained to experience and practice. There exists a double-CD with intonations.

Read more : Sample : Read online : Order

మాస్టర్ కె. పి. కె. గారి పుస్తకములు (English)

తెలుగు పుస్తకములు

జగద్గురు పీఠము ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ. జగద్గురు పీఠము సంస్థ డా. ఎక్కిరాల కృష్ణమాచార్య గారు (మాస్టర్ ఇ. కె.) మరియు డా. కె. పార్వతీకుమార్ (మాస్టర్ కె. పి. కె) గారు యొక్క జీవితము మరియు వారు అందించిన జ్ఞానముతో ప్రత్యేకముగా స్ఫూర్తి పొందినది.

మరిన్ని వివరములకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

ప్రచురణా కార్యక్రమములు

పుస్తక ముద్రణ మరియు ఇతర మాధ్యమముల ద్వారా జ్ఞానమును అందించుట జగద్గురు పీఠము బృందములకు ఒక ముఖ్యమైన కార్యక్రమము.

ప్రచురణా కార్యక్రమముల గురించి వివరములు

నావాణి మాసపత్రిక

పుస్తకలు లభించు స్థానములు

ధనిష్ఠ ఎడిషన్స్ తెలుగు, ఆంగ్లము, మరియు హిందీ పుస్తకములు. భారతదేశములో మాత్రమే తపాలా.

ఎడిసియోన్స్ ధనిష్ఠ స్పానిష్ లో ఉన్న ఉచిత PDF పుస్తకములు

ఎడిషన్ కులపతి జర్మన్ పుస్తకములు. ఐరోపాలో మాత్రమే తపాలా.

పారాసెల్సెస్ - ఆరోగ్యము మరియు స్వస్థత ప్రాక్, పశ్చిమముల సాంప్రదాయ వైద్య మరియు స్వస్థతా విధానములను వివరిస్తున్న పత్రిక

పుస్తకములు పొందుట గురించి వివరములు

WTT ఆడియోలు మరియు వీడియోలు

మాస్టర్స్ కాల్ : జగద్గురు పీఠము ధ్వని ముద్రణలు (ఆడియోలు) తెలుగు, ఆంగ్లము, జర్మన్, మరియు స్పానిష్ లో లభ్యమవుతున్నాయి.

WTT వీడియో ఛానల్ : జగద్గురు పీఠము కార్యక్రమముల వీడియోలు

ప్రత్యక్ష ప్రసారములు : డా. కె. పార్వతీకుమార్ గారి బోధనలు మరియు జగద్గురు పీఠము కార్యక్రమములు