{"timeout":"7000","width":"990"}
  • శబ్దము యొక్క శక్తి
  • ఛందము మరియు క్రతువు
  • నిశ్శబ్దమును వినుట

శబ్దము యొక్క శక్తి

శాంతి కొరకు ప్రదర్శనలు చేయుట కన్నా, బృందములుగా ఓంకార నాదోచ్చారణ చేయుట వలన సూక్ష్మ లోకముల పై మంచి ప్రభావము కలిగి ప్రపంచ శాంతి సిద్ధించును.

ఛందము మరియు క్రతువు

అన్నిలయాత్మక కార్యములు మరియూ క్రతువులూ మన శరీరధాతువులలో సహజముగా మార్పులు తీసుకువచ్చుటే లక్ష్యముగా చేసుకొని, మనము త్వరితగతిన అభివృద్ధి చెందడానికి తోడ్పడతాయి.

నిశ్శబ్దమును వినుట

నిశ్శబ్దమును విన్నప్పుడు మనకి ఝంకార నాదము వినిపిస్తుంది. ఇది హృదయ కేంద్రములో వినిపించే నిశ్శబ్దము యొక్క స్వరము మరియూ నిశ్శబ్దమైన ధ్వని.

ప్రార్థనలు మరియు అంశంసనములు

“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”

ధ్యానములు, క్రతువులు

ప్రార్థనలు

ఆధ్యాత్మిక మార్గమున ప్రార్థనలు అనివార్యము. అవి దైవముతో అనుసంధానము చెందుటకు ఉపయోగపడును. ఇవి సాధన మొదలు పెట్టినవారి నుండి తమపై స్వామిత్వము పొందిన వారివరకు ఉపయోగపడును.

ప్రార్థనల గురించి వివరములు

ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన: దీని యందు నమ్మకము కలవారు సద్భావన - సేవగా ఈ ప్రార్థన చేయవలెను.

ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన గురించి వివరములు

సంవత్సరపు విశేష ప్రార్థన: వేనుడను గంధర్వరాజు తన సప్తతంతు వైన వీణ నుండి సప్త సంకేతములుగ గాంధర్వ …

సంవత్సరపు విశేష ప్రార్థన గురించి వివరములు

సత్సంకల్ప ప్రవర్తన కొరకు ప్రార్థన: మేము సత్సంకల్పమును ప్రవర్తించి చూపెదముగాక.

సత్సంకల్ప ప్రవర్తన కొరకు ప్రార్థన గురించి వివరములు

Prayers before Eating: Purification of the Place and of the Food; Offering the food to the Lord of Fire; Offering food to God (Brahma Arpanam)

more about Prayers before Eating

బృందము నందు సమన్వయము కొరకు ప్రార్థన: దివ్యమైన వెలుగు మార్గములో కలసి జట్టుగా ఉండి పయనించుటకు దీవెనగా ఉచ్చరించబడినది.

బృంద సమన్వయ ప్రార్థన గురించి వివరములు

Prayer to the Sun God: Pushan Ekarshye…

more about the Prayer to the Sun God

మేధాం మే ఇంద్రో దధాతు

ఈ ప్రార్థన విశ్వవ్యాప్తమైన ఒకే ఒక చైతన్యశక్తిని మనలోనికి ఆవాహన చేసి దేహమునందలి ప్రజ్ఞలన్నింటిని మన యందలి “నేను” అను ప్రజ్ఞతో కూడి యుంచి, దానిని (నేనును) ఎప్పుడూ తిరస్కరించకుండా, నిర్లక్ష్యము చేయకుండా మరియు త్రోసిపుచ్చకుండా యుండేటట్లు చేయును.

మేధాం మే ఇంద్రో దధాతు గురించి వివరములు

పద్యములు, మంత్రములు, పాటలు

Stanza of Initiation: Imam Vivaswathe Yogam

more about Stanza of Initiation

Mantra of the Planetary Spirits

more about Mantra of the Planetary Spirits

Song: Ekkirala Kulam Bodhi

more about Ekkirala Kulam Bodhi

మంత్రములు - ధ్వని ఆరాధన

మంత్రములనగా ప్రత్యేకమైన ఉచ్చారణతో పలుకు లయబద్ధమైన శబ్దములు. ఇవి మూడు విధములుగా ఫలితమిచ్చును: రక్షించును, సరియైన మార్గమును నిర్దేశించును, మరియు మనోవికాసము కలిగించును. నిత్యము శ్రద్ధతో ఉచ్చరించినచో, వ్యక్తిని అప మార్గములలోనికి మళ్ళకుండా సరియైన మార్గములో కొనసాగుటకు ఉపయోగపడును.

మంత్రముల గురించి వివరములు

కమలము

ప్రతిజ్ఞ

ప్రతిజ్ఞ ప్రపంచ సేవకుల కొత్త బృందముల చేత

ప్రతిజ్ఞ గురించి వివరములు

Pledge “May we stand in Light…” more about May we stand in Light

ఆశంసనములు

Invocation of the Hierarchy of Teachers: OM Guru Bhyo Namaha

more about Invocation of the Hierarchy of Teachers

Invocation for United Europe: We the citizens of Europe strive to stand united…

more about the Invocation for United Europe

ఊదారంగు జ్వాలను ధ్యానించుట

ఆధ్యాత్మిక జీవన ప్రారంభములో మానవజాతి ప్రవేశించు ప్రపంచము ఊదారంగు (violet). ప్రస్తుత కాలమున ఊదారంగు కిరణము క్రీ.శ. 1675 నుండి తన కార్యక్రమమును ప్రారంభించినది. ఈ కార్యక్రమము నిగూఢముగా జరుగుతూ, ఈ ఊదారంగు జ్వాల వ్యక్తమగుటకు ఇందు చాలా మంది ప్రవేశపెట్టబడిరి.

ఊదారంగు జ్వాలను ధ్యానించుట గురించి వివరములు

ఆశంసనము

ఇది ప్రపంచానికి సంబంధించిన ప్రార్థన, దాదాపు 70 భాషలలోనికి అనువదించబడినది. ఈ ఆశంసనము యొక్క సౌందర్యము మరియు శక్తి, దాని యొక్క సరళత యందును మరియు ఇందు వ్యక్తపరచిన ముఖ్య సూత్రముల యందును కలవు. ఈ ముఖ్యసూత్రములు మానవజాతిలో సహజంగా అందరిచేతా అంగీకరించబడినవి.

ఆశంసనము గురించి వివరములు