{"timeout":"7000","width":"990"}
  • సంప్రదించుటకు
  • ఉత్తరాలు
  • ఆహ్వానము

సంప్రదించుటకు

మనము ఏమి చేయాలో కనుగొనుటకు ఒక వివేకవంతుని, ఇతరులకు సహాయము చేసెడి మార్గదర్శకుడిని సంప్రదిస్తాము. సద్గురువు ఏమి చేయాలో చెప్పడు – ఉపదేశం మాత్రమే ఇస్తాడు.

ఉత్తరాలు

భారతదేశము మరియు పశ్చిమ దేశాల్లోని వ్యక్తులకు మాస్టర్ KPK గారు పంపించిన ఉత్తరాలలో ఆధ్యాత్మిక సాధనకు, దైనందిన జీవనానికి మఱియు ఆధ్యాత్మిక ప్రశ్నావళికి సంబంధించిన ఎన్నో సూచనలు, సలహాలు ఉన్నాయి.

ఆహ్వానము

జగద్గురు పీఠమును సంప్రదించటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రశ్నలున్నచో సంకోచించకుండా అడగండి – త్రికరణశుద్ధిగా ప్రశ్నించడం వలన మనము నేర్చుకోవడమే కాక మన గురించి కూడా మనము నేర్చుకుంటాము.

సంప్రదించుటకు

జగద్గురు పీఠములో ప్రవేశము

భారతదేశము - ప్రధాన కేంద్రములు

జగద్గురు పీఠము
D. N° 15-7-1 ఏంజల్స్ ఎంక్లేవ్, కృష్ణా నగర్, విశాఖపట్నం 530 002, ఆంధ్రప్రదేశ్, భారతదేశము Email

జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము

ఇతర వివరాలకు సంప్రదించండి:

The World Teacher Trust – Global
Riedstrasse 23
CH-6362 Stansstad
Switzerland
Phone: +41 31 951 28 77 Email

జగద్గురు పీఠము భౌగోళిక కేంద్రము (English)
చట్టసంబంధిత సంస్థ వివరములు