భారతదేశములో జగద్గురు పీఠ బృందములు మరియు సేవలు
“ఏకీకరించు, విచ్ఛిన్నపరచకు.”
సమాజ సంక్షేమమునకు దోహదము చేసే సామూహిక సేవాకార్యక్రమములు
జగద్గురు పీఠ బృందములు, ఐరోపా (English) | జగద్గురు పీఠ బృందములు, అమెరికా (English)
భారత దేశమున హోమియో మరియు వైద్య సేవలు
ధ్యానము, అధ్యయనము, మరియు సేవ అను త్రిభుజమును అనుసరించి ప్రతి బృందము పనిచేయుచుండును. ఈ మూడు క్రియలు సమతుల్యము ఉన్న బృందములలో విశేషమైన వృద్ధి కనుపించును. బృందమున సభ్యుల మధ్యనూ, అలాగే బృందముల మధ్యనూ అనుసంధాన శక్తియే “పని”. పని అందరనూ దగ్గరకు చేర్చును. మనుజులు బృందములను దగ్గర చేయుదురు. సామూహిక కార్య నిర్వహణ ఉన్నంత కాలమూ “యోగ” జీవితమున సామూహిక ఎదుగుదల ఉండును.
- ఈశాన్య తెలుగు రాష్ట్ర ప్రాంతము
- తూర్పు తెలుగు రాష్ట్ర ప్రాంతము
- మధ్య తెలుగు రాష్ట్ర ప్రాంతము
- ఇతర భారతదేశ రాష్ట్రములు