ప్రచురణము (Imprint) - చట్టసంబంధిత సంస్థ వివరములు

ప్రచురణకర్త:

జగద్గురు పీఠము - భౌగోళిక కేంద్రము (WTT-Global)

ఈ సంస్థ స్విట్జర్లాండ్ సివిల్ లా కోడ్ ఆర్టికల్ 60ff మరియు సంబంధిత నియమములను అనుసరిస్తుంది. ఈ సంస్థ జననము ఆగస్టు 27, 1983 న జరిగినది. ఈ సంస్థ లాభాపేక్షలేని సంస్థలకి సంబంధించిన అన్ని చట్టములను అనుసరిస్తుంది.

సంస్థ యొక్క సాంఘిక చిరునామా హెర్గిస్విల్, కాంటన్ నిడ్వాల్డెన్, స్విట్జర్లాండ్. సంస్థ యొక్క కార్యక్రమములు భౌగోళికము.

జగద్గురు పీఠము - భౌగోళిక కేంద్రము పరిధిలో ఉన్న అన్ని జాతీయ కేంద్రములు చట్టపరముగా స్వతంత్రగా పనిచేస్తాయి.

The World Teacher Trust – Global
Büelstrasse 17
CH-6052 Hergiswil
Switzerland
Phone: +41 31 951 28 77 email

సంస్థాపకులు

  • డా. ఎక్కిరాల కృష్ణమాచార్య (మాస్టర్ ఇ. కె.)
  • డా. కె. పార్వతీకుమార్ (మాస్టర్ కె. పి. కె.)

కార్యనిర్వాహక వర్గము / న్యాయ ప్రతినిధులు

  • అధ్యక్షుడు: గురు ప్రసాద్ కంభంపాటి
  • కస్టోడియన్ / కోశాధికారి: మీన్రాడ్ బెట్ట్‌చార్ట్
  • చీఫ్ కో-ఆర్డినేటర్: లుడ్గర్ ఫిలిప్స్
  • కో-ఆర్డినేటర్లు: గురు ప్రసాద్ కంభంపాటి, మిగ్యుల్ అగస్టో వియువల్స్, సబీన్ మార్క్‌గ్రాఫ్, డోరిస్ తుమిన్స్కి, జోసెప్ పారాడెల్ మిరో, సబీన్ అన్లైకర్, అన్నా బ్యూట్లర్, మాథిల్డా బుచెల్, ఫెర్నాండో పిటా

జగద్గురు పీఠము, భారతదేశము

D. N° 15-7-1 ఏంజిల్స్ ఎంక్లేవ్, కృష్ణా నగర్,
విశాఖపట్నం 530 002, ఏ.పి., భారతదేశము
Phone: +91 891 2706206 email

నిర్వాహక వర్గము మరియు సలహా మండలి

సంస్థాపకులు
  • డా. ఎక్కిరాల కృష్ణమాచార్య (మాస్టర్ ఇ. కె.)
  • డా. కె. పార్వతీకుమార్ (మాస్టర్ కె. పి. కె.)
నిర్వాహక వర్గము
  • డా. కె. యస్. శాస్త్రి – అధ్యక్షులు
  • శ్రీ యన్. వి. యస్. మూర్తి – ఉపాధ్యక్షులు
  • శ్రీ బి. ఆర్. కె. రాజు – కార్యదర్శి
  • శ్రీ యు. సిహెచ్. బి. వర్మ – కోశాధికారి
  • శ్రీ సిహెచ్. సత్యదేవ్ – సేవ నిర్వాహకులు
  • శ్రీ ఎ. యస్. వాసు – వేడుకలు & పౌర సంబంధముల నిర్వాహకులు
  • శ్రీ గురు ప్రసాద్ కంభంపాటి - నిర్వాహకులు
  • శ్రీ పి. రవిశంకర్ – విద్య నిర్వాహకులు
  • శ్రీమతి. బి. ఉషా శృజన్ – నిర్వాహకులు

సలహా మండలి

  • శ్రీ యమ్. పి. యస్. యస్. నారాయణ రావు
  • శ్రీ వి. అచ్యుతరామారావు
  • శ్రీ రామకృష్ణ శాస్త్రి
  • శ్రీ యన్. యస్. శర్మ
  • శ్రీ. సిహెచ్. యస్. యన్. రాజు
  • శ్రీ యమ్. యస్. శర్మ
  • శ్రీ రామ ప్రసాద్ జోషి
  • శ్రీ యమ్. యస్. గణేష్

వెబ్ డెస్క్

c/o Ludger Philips
Tannackerstrasse 12a
CH-3073 Gümligen
Switzerland
Tel: +41 31 951 28 77
E-mail: info@worldteachertrust.org
Homepage: http://www.worldteachertrust.org
Webmaster: webmaster@worldteachertrust.org

వెబ్ సైటు తయారుచేసిన వారు మరియు సహాయకులు: లుడ్గర్ ఫిలిప్స్ (బాధ్యత)

చట్టసంబంధిత నియమములు

కాపీరైట్ (Copyright) © జగద్గురు పీఠము
అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి ( All rights reserved). నిబంధనలు మరియు షరతులు

లింక్స్ మరియు హైపర్ లింక్స్

ఈ జగద్గురు పీఠము వెబ్ సైటులో సూచింప బడిన కొన్ని లింక్స్ (links), హైపర్ లింక్స్ (hyperlinks) ఇతర వెబ్ సైట్లకు తీసుకువెళ్తాయి. ఆయా వెబ్ సైట్లలలోని విషయములకు జగద్గురు పీఠము ఏ విధంగానూ బాధ్యులు కాదు.

మీ వెబ్ సైటులో జగద్గురు పీఠము వెబ్ సైటుకి లింక్స్ (links) పెడితే దయచేసి జగద్గురు పీఠముకి email ద్వారా తెలియచెయ్యండి.

సమాచార గోప్యత మరియు సంరక్షణ

ఈ వెబ్ సైటు ద్వారా జగద్గురు పీఠమును సంప్రదించిన వివరములన్నీ గుప్తముగా ఉంచబడతాయి.

మేము సమాచార రక్షణ మరియు గోప్యతకి సంబంధించిన అన్ని చట్టములను గౌరవిస్తాము.