ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన
“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”
ధ్యానములు, క్రతువులు | ధ్యానములు మరియు సూచనలు
Download పూర్తి ప్రార్థన యొక్క PDF (247 KB)
Download/వినండి శ్రీం శ్రియః స్వాహా మంత్రము (MP3, 2.5 MB)
Download/వినండి పూర్తి ధ్యానము (MP3, 3 MB)
ప్రార్థన | |
---|---|
3 సార్లు ఓంకారము | |
1 | May the Lord Sanat Kumara, the Lord of Justice, prevail over the governments! |
2 | May the Manu Vaivaswata preside over the minds of men and wield them to goodwill! |
3 | May the Maha Chohan steer the forces of civility into varied groups of extreme ideology! |
4 | May the Avatar of Synthesis round up the extremism and bring in all-round human progress! |
5 | May we join the Hierarchy of Masters who lead us from darkness to light! |
6 | May the Mother Earth cause the needed adjustments for prevalence of peace and poise! |
7 | May we pray the World Mother through the symbol Sri Yantra, the sound Sreem and the colour voilet! చిత్రము: మంత్రము: శ్రీం శ్రియః స్వాహా - 16 సార్లు రంగు: ఊదారంగు |
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః | |
సూచన
- ఈ ప్రార్థన 3 లేక 5 లేక 7 లేక 9 మంది కలసి ప్రతి ఆదివారము ఉదయము 11 గంటలకు చేయవలెను.
- అంతమంది కలసి చేయుటకు వీలు కానిచో, ఒక్కరుగా నైనను చేయవచ్చును.
- మంత్రము ఉచ్చరించునపుడు, పై చిత్రపటములో చూపించిన చిహ్నములో ఊదారంగును ఊహించి దర్శించవలెను. ఆ వర్ణము శంబల గ్రామము నుండి భూమిపైకి ధారా పాతముగా పడుచున్నట్లుగా ఊహించి దర్శనము చేయవలెను.
- విశ్వాసము, నమ్మకము కలిగిన వారు ఈ విధమైన ప్రార్థన 14 మార్చి 2016 న మొదలు పెట్టి 5 సంవత్సరములు సేవా భావముతో చేయవలెను.
- ప్రతి ఆదివారము ఉదయము 11 గంటలకు స్థానిక కాలము ననుసరించి చేయవలెను.
- “శ్రీం” అనునది ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులకు మూలమైన జగన్మాతకు మూల మంత్ర శబ్దము.
ఆధ్యాత్మిక త్రికోణముగా ఏర్పడి ఉచ్చరించదలచిన వారికొరకు “అ, ఉ, మ్” మూడు అక్షరముల “ఓం”కారము ఇవ్వబడినది.