జగద్గురు పీఠము, భాగ్యనగరము

హైదరాబాదు

  • అనుదినము ఉచిత హోమియో వైద్య సేవలు అందించుట
  • గోదావరిఖని లోని జగద్గురు పీఠ కేంద్రము వారి హోమియో వైద్యాలయములకు చేయూత
  • భారతీయ సనాతన జ్ఞానము మరియు హోమియో వైద్యమునకు చెందిన పుస్తకములను ఆంగ్ల-తెనుగు భాషలలో ప్రచురణ
  • పేద విద్యార్థులకు ఆర్థిక సహాయమొనర్చుట
  • అనుదిన ఉదయ, సాయంసంధ్యా సామూహిక ప్రార్థనలు
  • నిత్యమూ హోమ, పూజాదికములు మరియు క్రమం తప్పక సామూహిక పూర్ణిమా ధ్యానములు నిర్వహణ
  • క్రమము తప్పక వేదవిద్యా శిక్షణ

సంప్రదించుటకు Phone 040-23533089
చిరునామా
12-2-417/బి/59, జయానగర్ కాలనీ
గుడిమల్కాపూర్, మెహదీపట్నం
హైదరాబాదు, తెలంగాణా - 500 028

భాగవత బృందము, భాగ్యనగరము

హైదరాబాదు
ఇది జగద్గురు పీఠముచే ప్రేరితులైన ఒక బృందము

  • స్థానిక అనాథాశ్రమములలోని పిల్లలకు అన్న, వస్త్ర దాన సహిత ఆర్థిక సహాయము
  • పేదలకు నెలవారీ అన్నదాన కార్యక్రమము
  • భాగవతము పై తరగతులు మరియు సామూహిక భాగవత పారాయణము
  • నిత్య పూజాదికములు, వేద శిక్షణ మరియు సామూహిక ధ్యానములు

సంప్రదించుటకు Email indira207@gmail.com

జగద్గురు పీఠము, దివ్య కళాంజలి

భాగ్యనగరము / హైదరాబాదు
దివ్య కళాంజలి

  • ఉచిత హోమియో వైద్యము అందించుట
  • విశాఖపట్టణము లోని "ధనిష్ఠ" సంచికల" ముద్రణ, ప్రచురణలకు సహాయము
  • ప్రతి వారాంతమున ఒక వంద మందికి అన్నవితరణ
  • సత్సంకల్ప దినము మరియు ఇతర ముఖ్యదినములందు 1,000 మంది బడి పిల్లలకు, 3,000 మంది అవసరార్థులకు అన్నము వండి పంచుట
  • అవసరార్థులకు మరియు వృద్ధులకు వస్త్రముల పంపిణీ
  • నిరుపేద మహిళలకు ఉద్యోగము సంపాదించుకొనుటకు కుట్టు శిక్షణ మరియు అవసరమైన వృత్తి నైపుణ్యమును ఇచ్చుట
  • నిత్య పూజ, ఉదయము, సాయంత్రము ప్రార్థన, సామూహిక ప్రార్థనలు
  • క్రమము తప్పక పూజ హోమాదికములు, పూర్ణిమా ధ్యానములు నిర్వహించుట
  • గురుపౌర్ణమి నాడు 1,000 మందికి పైగా మార్గానుయాయులతో గురుపూజలు నిర్వహించుట

సంప్రదించుటకు Email gopal_ksr@yahoo.com
Phone 040-27619202
చిరునామా
చిరునామా: దివ్య కళాంజలి అపార్ట్మెంట్స్, 9-2-48/1
రాయల్ ఎన్క్లేవ్ పక్కన
హస్మత్ పేట ప్రధాన వీధి, పాత బోయిన్పల్లి
హైదరాబాదు, తెలంగాణా - 500 011

జగద్గురు పీఠము, కడప

  • ఉచిత హోమియో వైద్య సేవలు
  • క్రమము తప్పక హోమియోపతి శిక్షణా తరగతుల నిర్వహణ
  • నిత్య పూజ, హోమములు

సంప్రదించుటకు Phone 08562-243468
చిరునామా
డోర్ నం: 20-99, ఆకులవారి వీధి
కడప, ఆంధ్రప్రదేశ్ – 516 001

జగద్గురు పీఠము, నాగర్ కర్నూలు

  • 300 మంది కి పైగా క్రమము తప్పక ఉచిత హోమియో వైద్య సేవలు
  • నేత్ర రోగ సంబంధ వైద్యునిచే, ఉచిత నేత్ర పరీక్షలు; వైద్యము
  • క్రమము తప్పక హోమియోపతి శిక్షణా తరగతుల నిర్వహణ
  • ఉచిత విద్యాబోధన చేయు “మిథిల విద్యాలయము” అను బడిని నడుపుట
  • బడిలోని పిల్లలకు అనుదిన భోజన వితరణ
  • బడిలోని పిల్లలకు వస్త్ర వితరణ
  • సమీపములోని వైద్యాలయములలోని అవసరార్థులకు వస్త్రముల ఉచిత పంపిణీ
  • ఉదయ, సాయం సంధ్యలలో సామూహిక ప్రార్థనలు
  • నిత్య పూజాదికములు, హోమములు మరియు పూర్ణిమ ధ్యానములు
  • ప్రతి సంవత్సరము గురుపూజల నిర్వహణ

సంప్రదించుటకు Phone 08540-226321
చిరునామా
13-99, మార్కెట్ యార్డ్
నాగర్ కర్నూలు, తెలంగాణా - 509 209

జగద్గురు పీఠము, అనంతపురం

  • 150 మంది కి పైగా వారాంతపు ఉచిత హోమియో వైద్య సేవలు
  • వారానికొకరోజు హోమియో శిక్షణా తరగతులు
  • ఉదయ, సాయం సంధ్యలలో సామూహిక ప్రార్థనలు, అనుదిన పూజాదికములు ఆచరించుట
  • వారాంతపు జ్యోతిష శాస్త్ర శిక్షణా తరగతుల నిర్వహణ

సంప్రదించుటకు చిరునామా
28-3-392, రాధామాధవము
శారదా నగర్, రెండవ ప్రధాన వీధి
అనంతపురం, ఆంధ్రప్రదేశ్- 515 002

జగద్గురు పీఠము, ఒంగోలు

  • అనుదిన ఉచిత హోమియో వైద్య సేవలు
  • ఉదయ, సాయం సంధ్యలలో సామూహిక ప్రార్థనలు, అనుదిన పూజాదికములు ఆచరించుట
  • క్రమము తప్పక పూజాదికములు, సామూహిక పూర్ణిమా ధ్యానములు నిర్వహించుట
  • ప్రతి సంవత్సరము మాస్టర్ ఎమ్.ఎన్. జయంతి నాడు గురుపూజలు నిర్వహించుట

సంప్రదించుటకు Phone 08592-235950
చిరునామా
#21-313, మాస్టర్ ఇ.కె. నిలయము
గద్దలగుంటపాలెము
ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ – 523 002