జగద్గురు పీఠము, రాజమండ్రి

  • సంవత్సరానికి 4,500 మంది కి పైగా రోగులకు అనుదిన హోమియో వైద్య సేవలు
  • అవసరార్థులకు క్రమము తప్పక వస్త్ర పంపిణీ
  • గోసేవకు సహాయము (గోరక్షణ మరియు పోషణ)
  • ప్రతి దినము ఉదయము, సాయంత్రము ప్రార్థనలు
  • నియమముగా క్రతువుల నిర్వహణ మరియు పూర్ణిమా, అమావాస్య సామూహిక ధ్యానములు
  • ప్రతి సంవత్సరము గురుపూజలు నిర్వహణ

సంప్రదించుటకు Phone 0883-2461249
చిరునామా
జగద్గురు పీఠము
పుష్కర్ భవన్, గౌతమీ ఘాట్
రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్-533 101

రాజమండ్రి కేంద్రము

జగద్గురు పీఠము, కాకినాడ

  • ప్రతి ఆదివారం ఉదయం ఉచిత హోమియో వైద్య సేవలు
  • నెలకు 400 మందికి పైగా ఇచ్చటి ఉచిత హోమియో వైద్యము చేత ఉపకరింపబడుచున్నారు
  • క్రమము తప్పక పూజాదికములు, హోమముల నిర్వహణ

సంప్రదించుటకు చిరునామా
జగద్గురు పీఠము
గోకులం (కృష్ణ మందిరం) వద్ద
అశోక్ నగర్
కాకినాడ, ఆంధ్రప్రదేశ్

జగద్గురు పీఠము, కంకిపాడు

  • నెలకు 500 మంది కి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్య సేవలు
  • జ్యోతిషము, హోమియోపతి మరియు సనాతన భారతీయ జ్ఞానము పైన శిక్షణా తరగతులు

సంప్రదించుటకు Email ndp_09@rediffmail.com
Phone 0866-2822510
చిరునామా
ధర్మక్షేత్ర గురుకులము
16-83
కంకిపాడు, ఆంధ్రప్రదేశ్ - 521 151

జగద్గురు పీఠము, విజయవాడ

  • వారాంతపు ఉచిత హోమియో వైద్య సేవలు
  • ఉదయ సాయం సంధ్యలలో అనుదిన సామూహిక ప్రార్థనలు
  • హోమ పూజాదికములు మరియు సామూహిక పూర్ణిమా ధ్యానములు నిర్వహణ
  • ప్రతి వారము పురాణ గ్రంథముల సామూహిక పారాయణ
  • ప్రతి సంవత్సరము గురుపూజా నిర్వహణ

సంప్రదించుటకు Email murthyvsk@rediffmail.com
Phone 0866-2531846
చిరునామా
SRWA 197, మొదటి అంతస్థు
డోర్ నెంబర్ 21-10-37/1, రెండవ సందు, శ్రీ నగర్
సత్యనారాయణపురం, విజయవాడ
ఆంధ్రప్రదేశ్ - 520 011

జగద్గురు పీఠము, గుంటూరు

  • సంవత్సరానికి 1,500 మందికి పైగా ఇచ్చటి ఉచిత హోమియో వైద్యము చేత ఉపకరింపబడుచున్నారు
  • అవసరార్థులకు క్రమము తప్పక ఉచిత భోజన వితరణ
  • ఉదయ సాయం సంధ్యలలో అనుదిన సామూహిక ప్రార్థనలు
  • క్రమము తప్పక క్రతువులు మరియు సామూహిక పూర్ణిమా ధ్యానములు నిర్వహణ
  • ప్రతి సంవత్సరము గురుపూజలు జరుపుట
  • వేద శిక్షణా తరగతుల నిర్వహణ

సంప్రదించుటకు Phone 0863-6645912
చిరునామా
504, సాయి ఓక్డేల్ అపార్ట్మెంట్స్, శివాలయం ప్రక్క
బ్రాడీపేట
గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522 002

జగద్గురు పీఠము, మంగళగిరి

  • అనుదిన ఉచిత హోమియో, ఆయుర్వేద వైద్య సేవలు అందజేయుట
  • పేదలకు, అవసరార్థులకు వార్షిక వస్త్ర పంపిణీ
  • క్రమము తప్పక సామూహిక ధ్యానములు, పూజాదికములు మరియు పూర్ణిమా ధ్యానముల నిర్వహణ
  • ప్రతి సంవత్సరము నెల రోజుల పాటు గోదా పూజ చేసి గోదా కళ్యాణముతో ముగించుట

సంప్రదించుటకు Phone 08645-232158
చిరునామా
5/500ఎ, వీవర్స్ కాలనీ రోడ్
కళ్యాణ మండపం దగ్గర
మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ - 522 503

మంగళగిరి కేంద్రము

జగద్గురు పీఠము, కాకినాడ

కాకినాడ కేంద్రము

  • క్రమము తప్పక ప్రతి ఆదివారము ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట
  • అనుదిన ఉదయ, సాయం సంధ్యా సామూహిక ప్రార్థనలు
  • క్రతువులు పూర్ణిమ దినములలో నియమముగా జరుపుట
  • మాస్టర్ సివివి మరియు మాస్టర్ ఇకె గారి జన్మదినముల నిర్వహణ

సంప్రదించుటకు Phone 9948859422
చిరునామా
8-13-2/1, రాజ్ ప్రకాష్ వీధి
ప్రతాప్ నగర్ , కాకినాడ – 544004

జగద్గురు పీఠము, మచిలీపట్నము

  • క్రమము తప్పక ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట
  • కేంద్ర పరిసరములలో ప్రభుత్వ గుర్తింపు పొందిన బాలభాను విద్యాలయము నడుపుట
  • అనుదిన ఉదయ, సాయం సంధ్యా సామూహిక ప్రార్థనలు
  • క్రతువులు, సామూహిక పూర్ణిమా ధ్యానములు నియమముగా జరుపుట
  • విధిగా యోగా మరియు జ్యోతిష్య శిక్షణా తరగతుల నిర్వహణ
  • వార్షిక గురుపూజా నిర్వహణ

సంప్రదించుటకు Email rajuwtt@gmail.com
Phone 08672-223888
చిరునామా
14-264, ఈడేపల్లి
మచిలీపట్నము, ఆంధ్ర ప్రదేశ్- 521 001

జగద్గురు పీఠము, కోడూరు

  • నెలకు 2,000 మందికి పైగా వారాంతపు ఉచిత హోమియో వైద్య సేవలు అందించుట
  • కేంద్ర పరిసరములలో ప్రభుత్వ గుర్తింపు పొందిన బాలభాను విద్యాలయము నడుపుట
  • ప్రతి సంవత్సరమూ 50 మంది పేద పిల్లలకు బడిలో ఉచిత విద్యను అందించుట
  • విధిగా సామూహిక ప్రార్థనలు, క్రతువులు మరియు పూర్ణిమ ధ్యానముల నిర్వహణ
  • క్రమము తప్పక పవిత్ర గ్రంథముల పారాయణ

సంప్రదించుటకు Phone 08671-276354
చిరునామా
బాలభాను విద్యాలయము
4-39, ప్రధాన వీధి
కోడూరు, ఆంధ్రప్రదేశ్ - 521 328

జగద్గురు పీఠము, తణుకు

  • నెలకు 500 మందికి పైగా ఉచిత హోమియో వైద్య సేవలు అందించుట
  • పేదలకు వారాంతపు ఉచిత భోజన వితరణ
  • క్రమముగా అవసరార్థులకు వస్త్రముల వితరణ
  • విధిగా క్రతువులు మరియు పూర్ణిమ ధ్యానముల నిర్వహణ
  • జ్యోతిష్యము, హోమియోపతి మరియు సనాతన భారతీయ జ్ఞానము పై తరగతుల నిర్వహణ

సంప్రదించుటకు Phone : 08819-224420
చిరునామా
జ్యోతి రెసిడెన్సీ, 5 వ అంతస్తు, సజ్జాపురం
తణుకు, ఆంధ్రప్రదేశ్ - 521 211