జగద్గురు పీఠము, విశాఖపట్నం

WTT రిట్రీట్ సెంటర్

  • భారత దేశములో జగద్గురు పీఠము యొక్క కేంద్ర కార్యాలయము
  • భారత దేశమున గల ఇతర జగద్గురు పీఠ బృందములకు అవసరమైన సహాయమునందించుట
  • డా. ఎక్కిరాల కృష్ణమాచార్య మరియు డా. కె. పార్వతీకుమార్ గార్ల పుస్తకముల ప్రచురణ మరియు వితరణ
  • “నావాణి” (తెలుగు) మాసపత్రిక ప్రచురణ చందా Email navani_7@yahoo.com
    Phone +91 8912509154
    చిరునామా
    జగద్గురు పీఠము, రిట్రీట్ సెంటర్
    15-7-1, ఏంజిల్స్ ఎన్‍క్లేవ్, కృష్ణా నగర్
    విశాఖపట్టణము, ఆంధ్రప్రదేశ్ - 530 002
  • ఉచిత హోమియో వైద్య సేవలు
  • నియమముగా బృంద సమావేశాలు మరియు ప్రసంగములు

సంప్రదించుటకు Email theworld_teachertrust@hotmail.com
Phone +91 8912509154
చిరునామా
జగద్గురు పీఠము, రిట్రీట్ సెంటర్
డోర్ నం 15-7-1 ఏంజెల్స్ ఎన్క్లేవ్, కృష్ణా నగర్
శ్రీ కృష్ణ మందిరమునకు ఎదురుగా
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 530 002

మాస్టర్ హోమియో వైద్యాలయము

లాసన్స్ బే కాలనీ, విశాఖపట్నం

  • ఉచిత హోమియో వైద్యసేవలు అందించుట
  • హృదయ సంబంధ, కీళ్ళ సంబంధ మరియు నేత్ర సంబంధ సమస్యలకు నిష్ణాతులైన వైద్యులచే ఉచిత సేవలు
  • రోజూ ఉదయం, సాయంత్రం, సామూహిక ప్రార్థనలు
  • నియమముగా క్రతువులు మరియు పూర్ణిమా ధ్యానముల నిర్వహణ
  • వేద పఠనా తరగతుల నిర్వహణ

సంప్రదించుటకు Phone 0891-2530568
చిరునామా
4-60-8, లాసన్స్ బే కాలనీ
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 531 017

మాస్టర్ హోమియో వైద్యాలయము

వుడా క్వార్టర్స్, శ్రీహరిపురం

  • సంవత్సరానికి 10,000 మందికి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్యసేవలు అందజేయుట
  • పూర్ణిమా ధ్యానముల నిర్వహణ
  • అవసరార్థులకు బట్టల పంపిణీ
  • సింహాచలము లో ప్రతి సంవత్సరము జరిగే గురుపూజలకు సహాయమునందించుట

సంప్రదించుటకు Phone 0891-2512268, 2709088
చిరునామా
MIG-2A-80, వుడా కాలనీ
గుళ్లాలపాలెం, శ్రీహరిపురం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 531 016

మాస్టర్ హోమియో వైద్యాలయము

అక్కయ్యపాలెం, విశాఖపట్నం

  • సంవత్సరానికి 10,000 మందికి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్యసేవలు
  • దగ్గరలోని గ్రామాలకు ఉచిత హోమియో వైద్యసేవలు
  • వారానికొకసారి యోగా మరియు హోమియో తరగతులు
  • 500 మంది పేదలకు వారాంతపు ఉచిత భోజన వితరణ
  • బీదలకు వస్త్రముల పంపిణీ
  • అక్కర ఉన్న విద్యార్థులకు పుస్తకములు అందించుట
  • అనుదినము ఉదయం, సాయంత్రం, సామూహిక ప్రార్థనలు
  • క్రమము తప్పక పూజాదికములు, సామూహిక పూర్ణిమా ధ్యానముల నిర్వహణ

సంప్రదించుటకు Email sastryks1936@yahoo.co.in
Phone 0891-2728293
చిరునామా
D.No.49-42-9, పోస్ట్ ఆఫీస్ రోడ్
అక్కయ్యపాలెం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 531 016

అక్కయ్యపాలెం

జగద్గురు పీఠము, శ్రీకాకుళం

  • నెలకు 4,000 మందికి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్యసేవలు
  • కేంద్రము యొక్క పరిసరములలో, ప్రభుత్వ గుర్తింపు పొందిన బాలభాను విద్యాలయ నిర్వహణ
  • 150 మంది పేదలకు వారాంతపు ఉచిత భోజన వితరణ
  • ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, సామూహిక ప్రార్థనలు
  • విధిగా క్రతువులు, సామూహిక పూర్ణిమా ధ్యానముల నిర్వహణ
  • వార్షిక గురుపూజా నిర్వహణ

సంప్రదించుటకు Phone 08942-223354
చిరునామా
జగద్గురు పీఠము
5-3-60, జగద్గురు మార్గము, పాలకొండ రోడ్డు
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ - 532 001

జగద్గురు పీఠము, సతివాడ

  • పరిసరములలోని గ్రామప్రజలకు అనుదిన ఉచిత హోమియో వైద్యసేవలు
  • పశు సంరక్షణ కొరకు ఉచిత హోమియో మందుల వితరణ
  • ఆధ్యాత్మిక గ్రంథముల సామూహిక పఠన

సంప్రదించుటకు Phone 08942-223354
చిరునామా
వేదమాతృ నిలయం
సతివాడ, ఆంధ్రప్రదేశ్ - 532 001

సత్సంకల్ప బృందము

సత్సంకల్ప బృందమనునది భారతదేశమున ఒక సేవా సంస్థ. వీరు పేదలు, అవసరార్థులకు సేవ చేయుటకు తగు ప్రయత్నము చేయుదురు.

బృందమును గురించి మరిన్ని వివరాలు

కృష్ణ ఆశ్రమము

బాబామెట్ట, విజయనగరం

  • సంవత్సరానికి 2,000 మందికి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్యసేవలు అందించుట
  • పేద పిల్లల కొరకు 'మిథిలా విద్యాలయము' అను ఉచిత బడిని నడుపుచూ, ఉచిత విద్య, పుస్తకములు మరియు బట్టలను అందజేయుచున్నారు
  • ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, సామూహిక ప్రార్థనలు, క్రతువులు, ఆధ్యాత్మిక గ్రంథముల సామూహిక పఠన
  • సామూహిక పూర్ణిమా ధ్యానముల నిర్వహణ

సంప్రదించుటకు Email srinivasaraob@canarabank.com
Phone 8331015670
చిరునామా
LIG-102, వుడా క్వార్టర్స్
బాబామెట్ట, విజయనగరం
ఆంధ్ర ప్రదేశ్ – 535 002

ఫూల్ బాగ్, విజయనగరం

  • వారాంతపు ఉచిత హోమియో వైద్యసేవలు అందించుట
  • ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, సామూహిక ప్రార్థనలు, పూజాదికములు
  • నియమముగా క్రతువులు, సామూహిక పూర్ణిమా ధ్యానముల నిర్వహణ
  • సనాతన భారతీయ విలువలు మరియు సంస్కృతి గురించి పిల్లలకు తరగతులు

సంప్రదించుటకు Phone 98667 74878
చిరునామా
ప్లాట్ నం 170, గోవర్ధనం
లక్ష్మి గణపతి కాలనీ
ఫూల్ బాఘ్ రోడ్డు
ఫూల్ బాఘ్, విజయనగరం
ఆంధ్ర ప్రదేశ్ – 535 002

జగద్గురు పీఠము, విజయనగరం

  • సంవత్సరానికి 4,000 వరకూ రోగులకు ఉచిత హోమియో వైద్యసేవలు అందించుట
  • ప్రతి దినము ఉదయం, సాయంత్రం, సామూహిక ప్రార్థనలు, పూజాదికములు
  • వేద పాఠములపై నియమముగ తరగతుల నిర్వహణ

సంప్రదించుటకు Phone 99630 79417
చిరునామా
4-4-19, కొత్త అగ్రహారం, 3వ వీధి
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ - 535 002