జగద్గురు పీఠము, బెంగళూరు

  • క్రమము తప్పక ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట
  • హోమియోపతి మరియూ ఆయుర్వేద వైద్య శిక్షణా తరగతులు
  • పరిసర ప్రాంత బడులలో చదువుకొనుచున్న వందకు పైగా పేద విద్యార్థులకు నెలవారీ భోజన, వస్త్ర వితరణ
  • స్థానిక అనాథాశ్రమములో పిల్లలకు నిత్యాన్నదానము మరియు ప్రత్యేక కార్యక్రమముల నిర్వహణ ద్వారా వారిని ఉత్తేజపరచుట
  • అనుదిన ఉదయ సాయం సంధ్యా ప్రార్థనలు
  • విధిగా క్రతువులు మరియు సామూహిక పూర్ణిమా ధ్యానముల నిర్వహణ
  • ప్రపంచమునందలి జగద్గురు పీఠ సభ్యులందరూ పాల్గొనేటటువంటి “మాస్టర్ సి. వి. వి. మే కాల్ డే” మరియు “మాస్టర్ సి. వి. వి. డిసెంబర్ కాల్ డే” లను ప్రతి సంవత్సరము జరుపుట
  • “జగద్గురువాణి” అనబడు కన్నడ మాసపత్రికను ప్రచురించి పంపిణీ చేయుట

సంప్రదించుటకు Email sadgurutapovana@yahoo.com
Phone +91 9902009700
చిరునామా
నం . 475 ఎ, రాధామాధవమ్
సద్గురు తపోవనము
రాయల్ పార్క్ రెసిడెన్సీ, అంజనపుర పోస్ట్
అవలహళ్లి టెలిఫోన్ ఎక్స్చేంజి దగ్గర
జె. పి. నగర్, ఫేస్ 9
బెంగళూరు, కర్నాటక - 560 108

సద్గురు తపోవనము

జగద్గురు పీఠము, నాగపూర్

  • అనుదిన ఉదయ సాయం సంధ్యా ప్రార్థనలు
  • విధిగా క్రతువులు మరియు సామూహిక పూర్ణిమా ధ్యానముల నిర్వహణ
  • ప్రతి ఆదివారము ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన
  • ప్రతి మాసపు నాలుగవ ఆదివారము హోమము నిర్వహణ
  • ప్రతి గురువారము సాయం సంధ్యా ప్రార్థన మరియు గ్రంథ అధ్యయనము

Contact Email vtshivyog@gmail.com
Phone 8149085888, 8149079444
చిరునామా
నం: 201, పరిజత్ అపార్ట్మెంట్స్
కలోనియల్ భాగ్. ధీరజ్ ట్రావెల్స్ దగ్గర
నాగపూర్, మహారాష్ట్ర - 440032

జగద్గురు పీఠము, మైసూరు

  • వారాంతపు ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట
  • క్రమము తప్పక హోమియోపతి మరియు ఆయుర్వేద స్వాస్థ్య అవగాహనా తరగతుల నిర్వహణ
  • వైద్య శిబిరాలు, నేత్ర పరీక్ష శిబిరాలు మరియు పశు ఆరోగ్య పరీక్షా శిబిరాల నిర్వహణ
  • బడి పిల్లలకు వేసవి శిబిరముల నిర్వహణ
  • బడి పిల్లలకు ఉచిత పుస్తక మరియు యూనిఫారముల పంపిణీ
  • విధిగా క్రతువులు, సామూహిక ధ్యానములు, కార్యకలాపములు మరియు ఉపన్యాసముల నిర్వహణ

సంప్రదించుటకు Email wtt_mysore@yahoo.com
Phone 0821-2343153
చిరునామా
భరద్వాజ ఆశ్రమం
135,BEML రెండవ స్టేజీ
రాజరాజేశ్వరి నగర్
మైసూరు, కర్నాటక - 570 022

మైసూరు కేంద్రము

జగద్గురు పీఠము, బళ్ళారి

  • సంవత్సరానికి 3,000 మందికి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట
  • వారాంతపు హోమియో శిక్షణా తరగతులు
  • పేదలకు నెలవారీ అన్నదానము
  • స్థానిక ఆసుపత్రులలోని పేద రోగులకు వార్షిక వస్త్రదానము
  • నాగర్ కర్నూల్ లోని “మిథిలా” విద్యాలయపు బడి పిల్లలకు, వార్షిక వస్త్రముల పంపిణీ
  • అనుదిన ఉదయ సాయం సంధ్యా ప్రార్థనలు
  • ప్రతి పూర్ణిమా, అమావాస్య దినములలో సామూహిక ధ్యానముల నిర్వహణ
  • ప్రతి సంవత్సరమూ గురుపూజా మహోత్సవ నిర్వహణ

సంప్రదించుటకు Email wttbellary@yahoo.com
Phone 08392-268787
చిరునామా
కేడ్ సెంటర్, 2 వ అంతస్తు, అలహాబాద్ బ్యాంకు ప్రక్కన
ఎస్. పి. సర్కిల్
బళ్ళారి, కర్నాటక - 583 101

జగద్గురు పీఠము, ఖర్గపూర్

  • నెలకు 200 మందికి పైగా రోగులకు ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట
  • వారానికొకసారి హోమియో శిక్షణా తరగతులు
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన “బాలభాను” విద్యాలయము నిర్వహించుట
  • మాస్టర్ ఇ.కె జన్మదినము నాడు 100 మంది అవసరార్థులకు వస్త్రముల పంపిణీ
  • నాగర్ కర్నూల్ లోని “మిథిల” విద్యాలయపు బడి పిల్లలకు, సంవత్సరానికొకసారి వస్త్రముల పంపిణీ
  • మే కాల్ డే నాడు బీదసాదలకు భోజన వితరణ
  • అనుదిన ఉదయ సాయం సంధ్యా సామూహిక ప్రార్థనలు
  • విధిగా క్రతువులు, సామూహిక పూర్ణిమ ధ్యానముల నిర్వహణ
  • ప్రతి సంవత్సరము గురుపూజా మహోత్సవ నిర్వహణ
  • ప్రతి వారము మాస్టర్ ఇ.కె చే రచింపబడిన పుస్తకముల సామూహిక పఠనము

సంప్రదించుటకు Email varahamohan@yahoo.com
Phone 03222-242069
చిరునామా
క్వార్టర్ నెం. ఎల్/బి/3, యూనిట్-1, 'మిత్రా' ఎ-టైప్
Mkt East
ఖర్గపూర్, పశ్చిమ బెంగాల్ - 721 304

ఖరగ్ పూర్ కేంద్రము

జగద్గురు పీఠము, బెరహమ్ పూర్

  • సంవత్సరానికి 4,000 మందికి పైగా రోగులకు వారాంతపు ఉచిత హోమియో వైద్య సేవలు అందజేయుట
  • వారాంతపు హోమియో శిక్షణా తరగతులు
  • ప్రతిదిన ఉదయ సాయం సంధ్యా సామూహిక ప్రార్థనలు
  • క్రమము తప్పక క్రతు నిర్వహణ

సంప్రదించుటకు Phone 0688-2217349
చిరునామా
కృష్ణమ్మ పేట వీధి
నవీన్ తపాలా కార్యాలయము
బెరహమ్ పూర్, పశ్చిమ బెంగాల్ - 760 002