[options]
timeout = 7000
width = 990

[MEKTeaching1]
link="/te/web/master/ek"
image="_media/web/basics_1.jpg"
caption="ఆచరణ కొరకు జ్ఞానము"
intro="జ్ఞానము ఆచరణ కొరకు మాత్రమే, నిరంతరముగా మాట్లాడడానికి కాదు. కేవలము పరమగురువుల గురించి, కిరణముల గురించీ, గురు పీఠముల గురించి మాట్లాడుతూ ఉంటే, మన ప్రస్తుత కర్తవ్యములను కోల్పోతున్నట్లే."

[MKPKTeaching1]
link="/te/web/master/kpk"
image="_media/web/basics_2.jpg"

[MCVV]
link="/te/web/master/cvv"
image="_media/web/basics_3.jpg"
caption="విషయ పరిజ్ఞానమును వినియోగించుటే జ్ఞానము"
intro="విషయ పరిజ్ఞానమును వినియోగిస్తే అది జ్ఞానము అవుతుంది. మనము ఎన్నో విషయాలను గూర్చి సమాచారమును సముపార్జిస్తాము. దానిని దైనందిన జీవితములో ఉపయోగిస్తే అది దానంతటదే జ్ఞానముగా మారుతుంది. జ్ఞానము వలన మనము మన ఉనికిని అనుభూతి చెందగలము."

[MN]
link="/te/web/master/mn"
image="_media/web/basics_6.jpg"

[MEKPictureKH]
link="/te/web/wtt/spiritual-background"
image="_media/web/basics_4.jpg"
caption="జ్ఞానము తనంతట తాను వ్యాప్తి చెందుతుంది"
intro="జ్ఞానమును మొదట మనము ఆచరించకుండా వ్యాప్తి చెయ్యడానికి ఆత్రుత పడకూడదు. తాను జ్ఞానమును వ్యాప్తి చేయగలను అని అనుకొనుట సరైన భావన కాదు. తాను ఎలా వ్యాప్తి చెందాలో జ్ఞానమునకు తెలుసు. దానికి వాహికలు మాత్రమే అవసరము."

[MKPKKumari]
link="/te/web/master/kpk"
image="_media/web/basics_5.jpg"

[MCVV2]
link="/te/web/master/cvv"
image="_media/web/basics_7.jpg"