స్వస్థతా ప్రార్థన
“ధ్యానము చేయునది కాదు, జరుగునది.”
ధ్యానములు, క్రతువులు | ప్రార్థనలు మరియు అంశంసనములు
స్వస్థత చేకూర్చుటకు ధ్యానము |
పుస్తకము: Science of Healing (English)
పుస్తకము: Healer's Handbook (English)| Download స్వస్థతా ప్రార్థన
స్వస్థతా ప్రార్థన
మనము ప్రపంచ వైద్యుల బృందముగా ఏర్పడదాము.
ముఖ్య ప్రాణము దిగివచ్చి ప్రవేశించుగాక!
ఆనందమయ ప్రాణము ఆధిక్యత వహించి పనిచేయుగాక!
అన్ని స్థాయిలలోనూ స్వస్థత కలుగుగాక!
ఖనిజములకు, వృక్షములకు, జంతువులకు, మరియు
మానవులకు స్వస్థత మరియు సామరస్యము కలుగుగాక!
దేవతలు సహకరించుగాక!
మరియు భూమి మీద వైద్యుల ప్రణాళికను సఫలముచేయుగాక!
మాస్టర్ కె.పి.కె.